వెబ్‌ సిరీస్‌లో...

Rashi khanna Likely To Work In Web Series - Sakshi

సమంత, కాజల్‌ అగర్వాల్, నిత్యామీనన్‌ వంటి కథానాయికలు ఇప్పటికే డిజిటల్‌ రంగంవైపు అడుగులు వేశారు. ఇప్పుడు ఈ జాబితాలోకి రాశీ ఖన్నా కూడా చేరనున్నారని టాక్‌. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో రెండు మూడు సినిమాలు అంగీకరించారామె. తాజాగా ఓ వెబ్‌ సిరీస్‌ చేసేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారట. ఆ వెబ్‌ సిరీస్‌ లైన్‌ బాగా నచ్చిందని, చిత్రీకరణలో పాల్గొనడానికి రాశీ ఖన్నా ఆసక్తిగా ఉన్నారని తెలిసింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top