మెగాస్టార్ చిరంజీవి పేరుతో చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభమైంది. తాజాగా ఈ చారిటబుల్ ట్రస్ట్ వెబ్‌సైట్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌ను విస్తరిస్తున్నామని తెలిపారు.
Oct 18 2021 11:07 AM | Updated on Oct 18 2021 5:00 PM