Poorna Sundari Movie Hits Theatres On August 13 - Sakshi
Sakshi News home page

Sundari: 'సుందరి'గా పూర్ణ రాకకు వేళాయే!

Jul 28 2021 2:08 PM | Updated on Jul 28 2021 4:18 PM

Poorna Sundari Hits Theatres On August 13 - Sakshi

హీరోయిన్‌గా చేస్తుండటంతో పాటు కీలక పాత్రలు, ప్రత్యేక పాటల్లో నటిస్తూ, బుల్లితెర షోలకు హోస్ట్‌గా చేస్తూ బిజీగా ఉన్నారు పూర్ణ. ఆమె కథానాయికగా నటించిన తాజా లేడీ ఓరియంటెడ్‌ మూవీ ‘సుందరి’. ‘ది అల్టిమేట్‌ డెసిషన్‌ ఆఫ్‌ యాన్‌ ఇన్నోసెంట్‌ లేడీ’ (ఒక అమాయక స్త్రీ అంతిమ నిర్ణయం) అనేది ట్యాగ్‌లైన్‌.

ఆగస్ట్‌ 13న విడుదల కానున్న ఈ చిత్రాన్ని ‘నాటకం’ ఫేమ్‌ కళ్యాణ్‌ జీ గోగన దర్శకత్వంలో రిజ్వాన్‌ నిర్మించారు. అర్జున్‌ అంబాటి కీలక పాత్ర చేసిన ఈ చిత్రానికి సంగీతం: సురేష్‌ బొబ్బిలి, కెమెరా: బాల్‌రెడ్డి, కో–ప్రొడ్యూసర్‌: ఖుషి, కె రామ్‌రెడ్డి, లైన్‌ ప్రొడ్యూసర్‌: శ్రీ వల్లి చైతన్య.

Advertisement
 
Advertisement
Advertisement