మరో వీకెండ్ వచ్చేసింది. రాబోయే గురువారం 'పుష్ప 2' రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈవారం పెద్ద సినిమాలేం రిలీజ్ కాలేదు. 'రోటి కపడా రొమాన్స్', 'ఉద్వేగం', 'ఝాన్సీ ఐపీఎస్' లాంటి తెలుగు మూవీస్ తోపాటు 'భైరతి రణగల్' చిత్రం థియేటర్లలోకి ఎంట్రీ ఇచ్చాయి. ఇక ఓటీటీలోకి శుక్రవారం ఒక్కరోజే 28 మూవీస్-వెబ్ సిరీసులు వచ్చేశాయి. ఇంతకీ ఏ సినిమా ఏ ఓటీటీలో ఉందనేది చూద్దాం.
(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌కి మళ్లీ గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ)
ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన మూవీస్ జాబితా (నవంబర్ 29)
అమెజాన్ ప్రైమ్
బ్లడీ బెగ్గర్ - తమిళ సినిమా
హార్డ్ నార్త్ - ఇంగ్లీష్ సిరీస్
ఓషినోకో - జపనీస్ సిరీస్
ద వైల్డ్ రోబో - ఇంగ్లీష్ మూవీ
ద వరల్డ్ అకార్డింగ్ టూ కలిబ్ - ఇంగ్లీష్ సినిమా
హార్ట్ బీట్స్ - హిందీ సిరీస్
నెట్‌ఫ్లిక్స్
ట్వాస్ ద టెక్స్ట్ బిఫోర్ క్రిస్మస్ - ఇంగ్లీష్ సినిమా
ఏ రాయల్ డేట్ ఫర్ క్రిస్మస్ - ఇంగ్లీష్ మూవీ
బ్రింగింగ్ క్రిస్మస్ హోమ్ - ఇంగ్లీష్ సినిమా
క్రిస్మస్ ఆన్ విండ్ మిల్ వే - ఇంగ్లీష్ చిత్రం
లవ్ నెవర్ లైస్: సౌతాఫ్రికా - ఇంగ్లీష్ సిరీస్
పారిస్ క్రిస్మస్ వాల్ట్జ్ - ఇంగ్లీష్ మూవీ
సెన్నా - పోర్చుగీస్ సిరీస్
సికందర్ కా మఖద్దర్ - తెలుగు డబ్బింగ్ సినిమా
స్వింగ్ ఇన్ టూ రొమాన్స్ - ఇంగ్లీష్ మూవీ
ద లేటర్ డేటర్స్ - ఇంగ్లీష్ సిరీస్
ద స్నో సిస్టర్స్ - నార్వేజియన్ సినిమా
ద ట్రంక్ - కొరియన్ సిరీస్
లక్కీ భాస్కర్ - తెలుగు మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది)
హాట్‌స్టార్
బీటల్స్ 64 - ఇంగ్లీష్ సినిమా
పారాచూట్ - తెలుగు డబ్బింగ్ సిరీస్
ఆహా
ఇష్‌ష్ - తమిళ సిరీస్
తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి - తెలుగు సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్)
జీ5
బ్రదర్ - తమిళ మూవీ
డివోర్స్ కే లియే కుచ్ బీ కరేగా - హిందీ సిరీస్
వికటకవి - తెలుగు సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)
సోనీ లివ్
డోప్ గర్ల్స్ - ఇంగ్లీష్ సిరీస్
సన్ నెక్ట్స్
కృష్ణం ప్రణయ సఖి - కన్నడ సినిమా
మనోరమ మ్యాక్స్
హెర్ - మలయాళం సిరీస్
బుక్ మై షో
ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ - ఇంగ్లీష్ సినిమా
జస్ట్ వన్ స్మాల్ ఫేవర్ - స్పానిష్ మూవీ
(ఇదీ చదవండి: పుష్ప 2: ఐదు కట్స్ చెప్పిన సెన్సార్ బోర్డ్.. నిడివి ఎంతంటే?)
Comments
Please login to add a commentAdd a comment