నిహారికా ఎంగేజ్డ్‌

Niharika Konidela to get engaged to Venkata Chaitanya - Sakshi

నటి, నాగబాబు కుమార్తె నిహారిక నిశ్చితార్థం బిజినెస్‌మేన్‌ జొన్నలగడ్డ వెంకట చైతన్యతో గురువారం జరిగింది. గుంటూరుకి చెందిన పోలీస్‌ ఆఫీసర్‌ కుమారుడు చైతన్య. కుటుంబ సభ్యులు, దగ్గర బంధువుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి, రామ్‌ చరణ్, అల్లు అర్జున్‌ దంపతులుగా హాజరయ్యారు. అలాగే సాయి ధరమ్‌ తేజ్, వైష్ణవ్‌ తేజ్‌ మరికొందరు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

నిహారిక, చైతన్యలతో రామ్‌చరణ్, ఉపాసన
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top