ఆకట్టుకుంటున్న ‘నల్లమల’ టీజర్‌ | Nallamala Teaser Released by Director Deva Katta | Sakshi
Sakshi News home page

Nallamalla: ఆకట్టుకుంటున్న ‘నల్లమల’ టీజర్‌

Oct 1 2021 11:23 AM | Updated on Oct 1 2021 11:47 AM

Nallamala Teaser Released by Director Deva Katta - Sakshi

'నల్లమల' అటవీ ప్రాంతంలో స్వచ్ఛమైన ప్రేమకథగా.. భావోద్వేగాలతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు..

‘బిగ్ బాస్’ ఫేమ్‌ అమిత్ తివారి, యాంకర్ భానుశ్రీ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'నల్లమల'.  ఈ మూవీకి రవి చరణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్‌ని దర్శకుడు దేవ కట్టా విడుదల చేశాడు.

'నల్లమల' అటవీ ప్రాంతంలో స్వచ్ఛమైన ప్రేమకథగా.. భావోద్వేగాలతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు టీజర్‌ను చూస్తే తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ మూవీ నుంచి సిద్‌ శ్రీరామ్‌ పాడిన ‘ఏమున్నవే పిల్ల.. ఏమున్నవే..’ సాంగ్‌ రిలీజై మంచి ఆదరణ పొందిన విషయం తెలిసిందే. కాగా తెలుగులో ఎన్నో మంచి చిత్రాల్లో నెగెటివ్‌ పాత్రలు పోషించిన అమిత్‌ హీరోగా ఎటువంటి రెస్పాన్స్‌ అందుకుంటాడో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement