Happy Birthday Naga Chaitanya: ‘జోష్‌’గా ఎంట్రీ ఇచ్చి స్టార్‌గా ఎదిగాడు

Naga Chaitanya Biography And Movie Details In Telugu - Sakshi

యంగ్‌ హీరో నాగచైతన్య పుట్టిన రోజు నేడు(నవంబర్‌ 23).  టాలీవుడ్‌లోకి  జోష్‌ గా ఎంట్రీ  ఇచ్చి, ఏం మాయ చేశావే అంటూ  ప్రేక్షకులను మాయ చేశాడు. ఆ తరువాత వరస ఫ్లాప్‌లు వెక్కిరించినా, నటుడిగా తనని తాను ప్రూవ్ చేసుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చకున్నాడు. నవంబరు 23న చై పుట్టిన రోజు సందర్భంగా  అక్కినేని నటవారసుడు,  హీరో నాగచైతన్యకి హ్యాపీ బర్త్‌డే అంటోంది సాక్షి.  ఈ సందర్భంగా స్పషల్‌ వీడియో మీకోసం..

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top