ప్రేమమ్ హీరో సినిమా.. పది రోజుల్లోనే వంద కోట్లు..! | Malayalam Sarvam Maya Movie Enters Into 100 Crores Club In Worldwide Box Office Collections, Poster Went Viral | Sakshi
Sakshi News home page

Malayalam MOvie: వంద కోట్ల క్లబ్‌లో మలయాళ సినిమా.. పది రోజుల్లోనే రికార్డ్..!

Jan 4 2026 10:55 AM | Updated on Jan 4 2026 12:13 PM

Malayalam MOvie SarvamMaya enters 100 Crores Club Worldwide

మలయాళ సినిమా 'ప్రేమమ్' హీరో నివిన్ పౌలీ నటించిన తాజా  చిత్రం 'సర్వం మాయ'.. క్రిస్మస్ స్పెషల్‌గా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.  దర్శకుడు అఖిల్ సత్యన్ తెరకెక్కించిన ఈ మూవీలో నివిన్ పౌలీ, రియా శిబు, ప్రీతి ముకుందన్, అజు వర్గీస్, జనార్దనన్, అల్తాఫ్ సలీం నటించారు.

తాజాగా ఈ చిత్రం వసూళ్ల పరంగా వందకోట్ల మార్క్ చేరుకుంది. రిలీజైన పది రోజుల్లోనే ఈ ఘనత సాధించింది.  రొమాంటిక్ కామెడీగా వచ్చిన ఈ సినిమా మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో చోటు దక్కించుకుంది. కాగా.. మలయాళంలో 2025లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా కొత్త లోకా టాప్‌ ప్లేస్‌లో ఉంది. సర్వం మాయ మూవీ ఇదే జోరు కొనసాగిస్తే మరిన్ని రికార్డ్స్‌ బద్దలు కొట్టే అవకాశముంది. 
 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement