Upcoming Movies: జూలై రెండో వారం రిలీజవుతున్న సినిమాలు, సిరీస్‌ల లిస్టు ఇదిగో!

List Of Upcoming Movies And Web Series Theatres And OTT July 2nd Week - Sakshi

సమ్మర్‌కు టాటా చెప్తూ వర్షాకాలానికి వెల్‌కమ్‌ చెప్తున్నాయి చిరుజల్లులు. వేసవిలో సినిమాల సందడి ఎలా ఉన్నా ఇప్పుడీ రెయినీ సీజన్‌కు వెల్‌కమ్‌ చెప్తూ బోలెడన్ని సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. అందులో డబ్బింగ్‌ సినిమాలు ఓటీటీ సినిమాలు, సిరీస్‌లు కూడా ఉన్నాయి. మరి జూలై రెండోవారంలో అటు థియేటర్‌, ఇటు ఓటీటీలో సందడి చేసే సినిమాలేంటో చూసేద్దాం..

కడువా - జూలై 7
మాయన్‌ - జూలై 7
థోర్‌: లవ్‌ అండ్‌ థండర్‌ - జూలై 7
హ్యాపీ బర్త్‌డే - జూలై 8
రుద్రసింహ - జూలై 8
గంధర్వ -  జూలై 8
కొండవీడు -  జూలై 8
కుదా హఫీజ్‌ - జూలై 8
మా నాన్న నక్సలైట్‌ - జూలై 8

ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు..

హాట్‌స్టార్‌
విక్రమ్‌ : జూలై 8

ఆహా
జై భజరంగి

అమెజాన్‌ ప్రైమ్‌
మోడ్రన్‌ లవ్‌ హైదరాబాద్‌ : జూలై 8

జీ5
సాస్‌ బహు ఆచార్‌ : జూలై 8

నెట్‌ఫ్లిక్స్‌
పకా (రివర్‌ ఆఫ్‌ బ్లడ్‌) : జూలై 8
రణ్‌వీర్‌ వర్సెస్‌ వైల్డ్‌ : జూలై 8
బూ, బిచ్‌ (వెబ్‌ సిరీస్‌): జూలై 8
ద లాంగెస్ట్‌ నైట్‌ (వెబ్‌ సిరీస్‌) : జూలై 8
అంటే సుందరానికీ : జూలై 10

వూట్‌
ది గాన్‌ గేమ్‌ (వెబ్‌ సిరీస్‌): జూలై 7

ఎంఎక్స్‌ ప్లేయర్‌
తెరా ఛలావా (వెబ్‌ సిరీస్‌): జూలై 7

చదవండి: హీరో విశాల్‌, కార్తీలకు హత్యా బెదిరింపులు
OTT: కొత్త సినిమాలతో కళకళలాడుతున్న ఓటీటీ వరల్డ్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top