Khoon Pasina Filmmaker Rakesh Kumar Passes Away At 81 - Sakshi
Sakshi News home page

Rakesh Kumar: క్యాన్సర్‌తో ప్రముఖ దర్శకుడు మృతి.. ప్రముఖుల సంతాపం

Nov 13 2022 2:12 PM | Updated on Nov 13 2022 2:58 PM

Khoon Pasina Filmmaker Rakesh Kumar Passes Away At 81 - Sakshi

ప్రముఖ దర్శకుడు రాకేష్‌ కుమార్‌(81)కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన నవంబర్‌10న తుదిశ్వాస విడిచారు. రాకేష్‌ కుమార్‌కు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. నేడు(ఆదివారం) రాకేష్‌ కుమార్‌ సంస్మరణ సభని ఏర్పాటు చేసినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.

ఖూన్ పసిన, దో ఔర్ దో పాంచ్, మిస్టర్ నట్వర్ లాల్, యారనా, జానీ ఐ లవ్ యూ, దిల్ తుజ్ కో దియా, కౌన్ జీతా కౌన్ హార, కమాండర్ అండ్ సూర్యవంశీ వంటి పలు చిత్రాలకు రాకేష్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు.  ఆయన మరణం పట్ల పలువురు నటీనటులు సంతాపం తెలుపుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement