ఆసక్తి రేపుతున్న అథర్వ టీజర్‌ చూశారా? | Karthik Raju Starrer Atharva Teaser Is Out Now | Sakshi
Sakshi News home page

Atharva Teaser : ఆసక్తి రేపుతున్న అథర్వ టీజర్‌ చూశారా?

Mar 20 2023 6:38 PM | Updated on Mar 20 2023 8:03 PM

Karthik Raju Starrer Atharva Teaser Is Out Now - Sakshi

యువ హీరో కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, హీరో,హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం అథర్వ.ఈ సినిమాకు మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా సుభాష్ నూతలపాటి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్‌ టీజర్‌ను విడుదల చేశారు. ఇప్పటికే టైటిల్‌, మోషన్‌ పోస్టర్‌తో సినిమాపై క్యూరియాసిటిని పెంచేసిన యూనిట్‌ తాజాగా టీజర్‌ రిలీజ్‌తో మరింత ఆసక్తిని పెంచింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement