త్వరలో ఓటీటీలోకి తెలుగు సై-ఫై థ్రిల్లర్ సినిమా 'కిల్లర్' | Jyoti Rai Killer Movie Collection And OTT Details | Sakshi
Sakshi News home page

రూ.2 కోట్ల కలెక్షన్స్ సాధించిన జ్యోతి 'కిల్లర్' సినిమా

Nov 4 2026 9:00 PM | Updated on Nov 4 2026 9:00 PM

Jyoti Rai Killer Movie Collection And OTT Details

సీరియల్ నటి నుంచి సినిమా హీరోయిన్ అయిన జ్యోతి.. "కిల్లర్"తో గత వీకెండ్ థియేటర్లలోకి వచ్చింది. ప్రీమియర్లతో కలిపి రూ.2 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ సంస్థ.. డిజిటల్ హక్కుల్ని ఫ్యాన్సీ ధరకు సొంతం చేసుకుంది. త్వరలోనే "కిల్లర్" సినిమా స్ట్రీమింగ్‌కు రాబోతోంది.

ఈ మూవీలో జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ ప్రధాన పాత్రలు చేశారు. ధ్యానం నాన్నగారు ఆశీస్సులతో థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వాజ్ , పద్మనాభ రెడ్డి.ఎ.నిర్మించారు. దర్శకుడిగా, నటుడిగా పూర్వాజ్ ప్రేక్షకులను మెప్పించారు. త్వరలోనే ఓటీటీ ద్వారా "కిల్లర్" సినిమా మరింతమంది ప్రేక్షకులకు చేరువ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement