పదేళ్ల తర్వాత మళ్లీ ఆ హీరోతో నయనతార స్క్రీన్‌ షేర్‌ | Jai shares screenspace with Nayanthara upcoming movie | Sakshi
Sakshi News home page

పదేళ్ల తర్వాత మళ్లీ ఆ హీరోతో నయనతార స్క్రీన్‌ షేర్‌

Published Sat, Apr 8 2023 5:57 AM | Last Updated on Sat, Apr 8 2023 7:13 AM

Jai shares screenspace with Nayanthara upcoming movie - Sakshi

హీరో జై, హీరోయిన్‌ నయనతార పదేళ్ల తర్వాత స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్నారు. నయనతార ప్రధాన పాత్రలో నీలేష్‌ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతూ ఓ సినిమా తెరకెక్కనుంది.

ఇది నయనతార కెరీర్‌లో 75వ సినిమా కావడం విశేషం. కాగా ఈ సినిమాలో యాక్టర్‌ జై నటిస్తున్నట్లుగా చిత్ర యూనిట్‌ అధికారికంగా వెల్లడించింది. 2013లో అట్లీ దర్శకత్వంలో వచ్చిన ‘రాజా రాణి’ చిత్రం తర్వాత జై, నయనతార కలిసి మళ్లీ ఈ చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement