నా కథ చెబుతాను

I Will Say My Story Says Bollywood Actor Saif Ali Khan - Sakshi

క్వారంటైన్‌ సమయాన్ని ఒక్కొక్కరూ ఒక్కోలా ఉపయోగించుకుంటున్నారు. బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ ఈ ఖాళీ సమయంలో తన ఆత్మకథ రాస్తున్నారు. ఈ ఆటోబయోగ్రఫీలో సినీ ప్రయాణం ఎలా సాగింది? నటుడిగా ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు? చూసిన విజయాలు, వైఫల్యాలు, కుటుంబం, తనను ప్రభావితం చేసినవాళ్లు.. వంటి విషయాలన్నీ ప్రస్తావించనున్నారని తెలిసింది. హార్పర్‌కోలిన్స్‌ పబ్లిషర్స్‌ ఇండియా ఈ పుస్తకాన్ని ప్రచురించనుంది. వచ్చే ఏడాది మధ్యలో మార్కెట్‌లోకి రానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top