Actress Kajal Aggarwal Shares Her First Picture After Delivery, Goes Viral In Social Media - Sakshi
Sakshi News home page

Kajal Aggarwal: డెలీవరి తర్వాత గ్లామరస్‌ ఫోటో షేర్‌ చేసిన కాజల్‌

May 7 2022 12:12 PM | Updated on May 7 2022 12:35 PM

Heroine Kajal Aggarwal Shares Her First Picture After Delivery - Sakshi

హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ ఇటీవలె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మథర్‌వుడ్‌ని ఎంజాయ్‌ చేస్తోన్న కాజల్‌ డెలీవరీ తర్వాత తొలిసారిగా తన ఫోటోను షేర్‌ చేసింది. పీల్స్‌ లైక్‌ సమ్మర్‌ అంటూ గ్లామరస్‌ ఫోటోను షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇటీవలె కాజల్‌ సినిమాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టనుందనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. చదవండి: విషాదం.. కేజీయఫ్‌ నటుడు మృతి

కొడుకు నీల్‌ కోసం పూర్తి సమయాన్ని కేటాయించాలని భావిస్తోందని, అందుకే సినిమాలకు గుడ్‌బై చెప్పనుందంటూ జోరుగా ప్రచారం​ జరుగుతుంది. ఈ క్రమంలో కాజల్‌ ఇలాంటి స్టన్నింగ్‌ ఫోటో షేర్‌ చేయడం విశేషం. దీంతో ఫుల్‌ ఫిట్‌నెస్‌తో త్వరలోనే సినిమాలకు కంబ్యాక్‌ ఇవ్వనున్నట్లు కాజల్‌ ఇలా హింట్‌ ఇచ్చిందా అని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. చదవండి: సందీప్‌ కిషన్‌ 'మైఖేల్‌' ఫస్ట్‌లుక్‌ చూశారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement