రమణ యాక్షన్‌

Gopichand teja alamelu manga venkataramana latest updates - Sakshi

వెంకటరమణ యాక్షన్‌ మొదలుపెట్టే డేట్‌ ఫిక్సయిందట. ఈ ఫైట్‌ అలిమేలు కోసమేనా? తెలియాల్సి ఉంది. గోపీచంద్‌ హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘అలిమేలు మంగ వెంకటరమణ’. ‘జయం, నిజం’ సినిమాల తర్వాత గోపీచంద్, తేజ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది. అయితే ఆ చిత్రాల్లో విలన్‌గా నటించిన గోపీచంద్‌ ఈ సినిమాలో హీరోగా నటించనున్నారు. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ నెల 7న హైదరాబాద్‌లో ప్రారంభం కానుందని తెలిసింది. యాక్షన్‌ సన్నివేశాలతో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా సాయిపల్లవి నటించనున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top