
తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం తొలిసారి గద్దర్ అవార్డులను (Gaddar Awards) ప్రకటించింది. మే 29న 2024 ఏడాదికి సంబంధించిన అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. 2014 నుంచి 2023 వరకు సెన్సార్ అయిన చిత్రాలను అవార్డ్స్ కోసం ఎంపిక చేసి అందిస్తామని తెలంగాణ ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలోనే తాజాగా ఆయా చిత్రాలకు సంబంధించిన అవార్డులను నటుడు మురళీ మోహన్, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు ప్రకటించారు. జూన్ 14న అవార్డులు ప్రధానోత్సవం జరుగుతుందని వారు ప్రకటించారు
2014- ఉత్తమ చిత్రాలు
ఉత్తమ చిత్రం- రన్ రాజా రన్
ఉత్తమ రెండో చిత్రం - పాఠశాల
ఉత్తమ మూడో చిత్రం - అల్లుడు శ్రీను
2015- ఉత్తమ చిత్రాలు
మొదటి ఉత్తమ చిత్రం - రుద్రమదేవి
రెండవ ఉత్తమ చిత్రం - కంచె
మూడవ ఉత్తమ చిత్రం- శ్రీమంతుడు

2016- ఉత్తమ చిత్రాలు
మొదటి ఉత్తమ చిత్రం - శతమానం భవతి
రెండవ ఉత్తమ చిత్రం - పెళ్లి చూపులు
మూడవ ఉత్తమ చిత్రం - జనతా గ్యారేజ్
2017- ఉత్తమ చిత్రాలు
మొదటి ఉత్తమ చిత్రం - బాహుబలి: ది కన్‌క్లూజన్
రెండవ ఉత్తమ చిత్రం - ఫిదా
మూడవ ఉత్తమ చిత్రం - ఘాజీ
2018- ఉత్తమ చిత్రాలు
మొదటి ఉత్తమ ఉత్తమ చిత్రం - మహానటి
రెండవ ఉత్తమ ఉత్తమ చిత్రం - రంగస్థలం
మూడవ ఉత్తమ ఉత్తమ చిత్రం - C/O కంచరపాలెం
2019- ఉత్తమ చిత్రాలు
మొదటి ఉత్తమ ఉత్తమ చిత్రం - మహర్షి
రెండవ ఉత్తమ ఉత్తమ చిత్రం - జెర్సీ
మూడవ ఉత్తమ ఉత్తమ చిత్రం - మల్లేశం

2020- ఉత్తమ చిత్రాలు
మొదటి ఉత్తమ ఉత్తమ చిత్రం - అలా వైకుంఠపురములో
రెండవ ఉత్తమ ఉత్తమ చిత్రం - కలర్ ఫోటో
మూడవ ఉత్తమఉత్తమ చిత్రం - మిడిల్ క్లాస్ మెలోడీస్
2021- ఉత్తమ చిత్రాలు
మొదటి ఉత్తమ చిత్రం - RRR
రెండవ ఉత్తమ చిత్రం - అఖండ
మూడవ ఉత్తమ చిత్రం - ఉప్పెన
2022- ఉత్తమ చిత్రాలు
మొదటి ఉత్తమ చిత్రం - సీతా రామం
రెండవ ఉత్తమ చిత్రం - కార్తికేయ 2
మూడవ ఉత్తమ చిత్రం - మేజర్
2023- ఉత్తమ చిత్రాలు
మొదటి ఉత్తమ చిత్రం - బలగం
రెండవ ఉత్తమ చిత్రం - హనుమాన్
మూడవ ఉత్తమ చిత్రం - భగవంత్ కేసరి
2024- ఉత్తమ చిత్రాలు
మొదటి ఉత్తమ చిత్రం : కల్కీ 2898
రెండవ ఉత్తమ చిత్రం : పోటేల్
మూడవ ఉత్తమ చిత్రం: లక్కీ భాస్కర్
స్పెషల్ అవార్డ్స్ ప్రకటించిన తెలంగాణ