చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ వీకెండ్ మొత్తం రామ్ చరణ్ పెద్ది హవా ఉండనుంది. జూన్ 4న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు తొలిరోజు నుంచే పాజిటివ్ వస్తోంది. సూపర్ హిట్ ఖాయమంటూ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ వారాంతం మూడు రోజులు పెద్దికి కలిసి రానుంది.
ఇక ఓటీటీల విషయానికొస్తే దురంధర్-2 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 7 గంటల నుంచే ప్రీమియర్ షోతో దురంధర్ ఓటీటీలో సందడి చేయనుంది. దీంతో పాటు అగ్లీ స్టోరీ, కేడీ ది డెవిల్ లాంటి సినిమాలు కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. ఈ ఫ్రైడే పలు డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు సైతం స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయాయి. మరి ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.
నెట్‌ఫ్లిక్స్
29 (తెలుగు డబ్బింగ్ చిత్రం) - జూన్ 05
మెక్సికో 86 (స్పానిష్ సినిమా) - జూన్ 05
ఆఫీస్ రొమాన్స్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 05
టీచ్ యూ ఏ లెసన్ (కొరియన్ సిరీస్) - జూన్ 05
ద మార్క్‌డ్ ఉమన్ (స్పానిష్ సినిమా) - జూన్ 05
స్కార్లెట్ (హాలీవుడ్ మూవీ)- జూన్ 06
యూఎస్ఏ 94 (పోర్చుగీస్ చిత్రం) - జూన్ 07
జియో హాట్‌స్టార్
ధురంధర్ 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 05
అమెజాన్ ప్రైమ్
ద పిరమిడ్ స్కీమ్ (హిందీ సిరీస్) - జూన్ 05
పీటర్(కన్నడ సినిమా)- జూన్ 05
జీ5
పేట్రియాట్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జూన్ 05
కేడీ ద డెవిల్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 05
బ్రౌన్ (హిందీ సిరీస్) - జూన్ 05
సోనీ లివ్
గుల్లాక్ సీజన్ 5 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 05
సన్ నెక్స్ట్
ద రైజ్ ఆఫ్ అశోక (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 05
ఆహా
అగ్లీ స్టోరీ(తెలుగు సినిమా)- జూన్ 5
ఆపిల్ టీవీ
కేప్ ఫియర్(హాలీవుడ్ సినిమా)- జూన్ 05


