నాన్నే మొదటి హీరో.. స్పెషల్‌ ఫోటోలను పంచుకున్న స్టార్స్‌ | Father's Day 2024: Chiranjeevi, Allu Arjun And Other Stars Share Special Photos | Sakshi
Sakshi News home page

Fathers Day: నాన్నే మొదటి హీరో.. స్పెషల్‌ ఫోటోలను పంచుకున్న స్టార్స్‌

Jun 16 2024 11:53 AM | Updated on Jun 16 2024 8:46 PM

Father's Day 2024: Chiranjeevi, Allu Arjun And Other Stars Share Special Photos

నేడు(జూన్‌ 16) ఫాదర్స్‌ డే. ఈ సందర్భంగా టాలీవుడ్‌ ప్రముఖులు తమ నాన్నతో ఉన్న అనబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్‌ మీడియా వేదికగా ఫాదర్స్‌డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రతి బిడ్డకి నాన్నే మొదటి హీరో అంటూ తండ్రితో కలిసి దిగిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు మెగాస్టార్‌ చిరంజీవి. 

 ‘ప్రపంచంలోని తండ్రులందరికీ.. హ్యాపీ ఫాదర్స్‌ డే’ అంటూ తన తండ్రితో కలిసి దిగిన ఫొటోను అల్లు అర్జున్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.  శృతిహాసన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌తో సహా పలువురు స్టార్‌ హీరోయిన్లు సైతం తమ నాన్నలతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఫాదర్స్‌ డే విషెస్‌ తెలియజేశారు. టాలీవుడ్‌ స్టార్స్‌ సోషల్‌ మీడియా పోస్టులపై ఓ లుక్కేయండి.
 

 https://www.instagram.com/p/C8RAhxbP7Ex/?img_index=1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement