‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రారంభం, ఎప్పుడంటే..

Evaru meelo Koteeswarudu Reality Starts On August 22nd - Sakshi

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఇక సోమవారం నుంచి బుధవారం వరకు సాయంత్రం మీ ఇంట్లో సందడి చేయబోతున్నాడు. ఆయన హోస్ట్‌గా ‘ఎవరు మీలో కోటీశ్వరులు(EMK)’అనే ఓ రియాలిటీ షో వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా జెమిని టీవీ ఈ షో ప్రోమోను విడుదల చేసింది. అగష్టు 22వ తేదీ నుంచి ఈ షో ప్రారంభం కానున్నట్లు స్పష్టం చేశారు. ప్రోమోలో తారక్‌ వస్తున్న మీ ప్రతి ఇంటికి వచ్చేస్తున్నా.. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రతి సోమవారం నుంచి బుధవారం సాయంత్రం రాత్రి 8:30 గంటలకు మీ జెమిని టీవీలో’ అంటూ చెప్పుకొచ్చాడు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top