ఉదయ్‌శంకర్‌ సినిమా.. క్లాప్‌ కొట్టిన వి.వి. వినాయక్ | Director Vv Vinayak As Cheif Guest For Udhay Shankar Movie | Sakshi
Sakshi News home page

ఉదయ్‌శంకర్‌ సినిమా.. క్లాప్‌ కొట్టిన వి.వి. వినాయక్

Feb 10 2022 3:12 PM | Updated on Feb 10 2022 3:21 PM

Director Vv Vinayak As Cheif Guest For Udhay Shankar Movie - Sakshi

ఉదయ్ శంకర్, జన్నీఫర్ ఇమ్మానుయేల్ హీరో, హీరోయిన్లుగా ఓ చిత్రం ప్రారంభమైంది. డైరెక్టర్ వి.వి.వినాయక్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఫస్ట్ క్లాప్ ఇచ్చి టీంకి శుభాకాంక్షలు తెలిపారు. ఆద్యాత్మిక గురువు శ్రీరామ్ కెమెరా స్విచ్ఛాన్ చేసి  ఆశిస్సులు అందించారు.ప్రముఖ నిర్మాత నల్లమలుపు బుజ్జి ఆత్మీయ అతిథిగా విచ్చేసి యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమాలో మధునందన్, పృధ్వీరాజ్ , శ్రీకాంత్ అయ్యాంగార్ కీలక పాత్రల పోషిస్తున్నారు.దర్శకుడు గురు పవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్ పై  అట్లూరి నారాయణరావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement