'ఉయ్యాలా జంపాలా' దర్శకుడి యాక్షన్ మూవీ | Uyyala Jampala Director Virinchi Varma Movie Jithender Reddy First Look - Sakshi
Sakshi News home page

Jithender Reddy First Look: ఏడేళ్ల గ్యాప్.. ఏకంగా అలాంటి సినిమాతో

Sep 9 2023 6:48 PM | Updated on Sep 9 2023 7:35 PM

Director Virinchi Varma Jithender Reddy Movie First Look - Sakshi

'ఉయ్యాల జంపాల', 'మజ్ను' సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ.. దాదాపు ఏడేళ్ల గ్యాప్ తర్వాత కొత్త మూవీ ప్రకటించాడు. ముదుగంటి క్రియేషన్స్ బ్యానర్‌పై ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న 'జితేందర్ రెడ్డి' సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ని ప్రముఖ డైరెక్టర్ దేవకట్టా.. శనివారం విడుదల చేశారు.

(ఇదీ చదవండి: ఆగిపోయిన తెలుగు 'బిగ్‌బాస్ 7'.. కారణం అదే?)

1980లో జరిగే ఓ పీరియడిక్ కథగా రూపొందుతున్న ఈ సినిమా తెలంగాణ నేపథ్యంలో నిజ జీవిత సంఘటనల ఆధారంగా నడిచే యాక్షన్ డ్రామా. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. డైరెక్టర్ విరించి వర్మ.. తీసిన రెండు సినిమాలు లవ్ స్టోరీస్. ఈసారి మాత్రం పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాతో రాబోతున్నారు. హీరోతోపాటు ఇతర వివరాలు త్వరలో ప్రకటిస్తారు.

(ఇదీ చదవండి: శోభా కన్నీళ్లు.. టాప్-5లో ఉండవని నాగ్ కౌంటర్!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement