ముక్కోణపు ప్రేమకథ | Dil Se movie is release on August 4 2023 | Sakshi
Sakshi News home page

ముక్కోణపు ప్రేమకథ

Aug 2 2023 12:36 AM | Updated on Aug 2 2023 12:36 AM

Dil Se movie is release on August 4 2023 - Sakshi

అభినవ్‌ మదిశెట్టి, స్నేహా సింగ్‌ జంటగా నటించిన చిత్రం ‘దిల్‌ సే’. మంకల్‌ వీరేంద్ర, రవికుమార్‌ సబ్బాని స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ నెల 4న రిలీజ్‌ కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు పి. కౌశిక్‌ రెడ్డి, నిర్మాత బెక్కం వేణుగోపాల్‌ అతిథులుగా హాజరయ్యారు.‘‘ముక్కోణపు ప్రేమకథా చిత్రమిది’’అని మంకల్‌ వీరేంద్ర, రవికుమార్‌ సబ్బాని అన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement