సుకుమార్‌కి దేవీశ్రీ స్పెషల్‌ బర్త్‌డే విషేస్‌.. సాంగ్‌ విన్నారా? | Devi Sri Prasad Special Birthday Wishes To Sukumar | Sakshi
Sakshi News home page

సుకుమార్‌కి దేవీశ్రీ స్పెషల్‌ బర్త్‌డే విషేస్‌.. సాంగ్‌ విన్నారా?

Jan 11 2022 2:15 PM | Updated on Jan 11 2022 2:15 PM

Devi Sri Prasad Special Birthday Wishes To Sukumar - Sakshi

క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌, రాక్‌స్టార్‌ దేవిశ్రీప్రసాద్‌లు ఎంత మంచి స్నేహితులో అందరికి తెలిసిందే. సుక్కు నుంచి ఒక సినిమా వస్తే..దానికి కచ్చితం దేవినే సంగీతం అందించాలి. పాటలు కూడా సూపర్‌ హిట్‌ అవ్వాల్సిందే. ఆర్య నుంచి మొదలు మొన్నటి పుష్ప వరకు.. సుక్కు ప్రతి సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందించాడు దేవీశ్రీ ప్రసాద్‌. నేడు(జనవరి 11)సుకుమార్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన స్నేహితుడికి పాట రూపంలో బర్త్‌డే విషెస్‌ తెలియజేశాడు డీఎస్పీ. పుష్ప మూవీలోని ‘శ్రీవల్లీ’పాటకుపేరడీగా ఈ బర్త్‌డే సాంగ్‌ సాగుతుంది. 

Advertisement
 
Advertisement
Advertisement