‘అహం బ్రహ్మాస్మి’ చిత్రంలో హీరో ఎవరు? | Cinema Quiz on Pan India Movies: Aham Brahmasmi Telugu Movie Hero | Sakshi
Sakshi News home page

‘అహం బ్రహ్మాస్మి’ చిత్రంలో హీరో ఎవరు?

Feb 10 2021 12:42 PM | Updated on Feb 10 2021 12:56 PM

Cinema Quiz on Pan India Movies: Aham Brahmasmi Telugu Movie Hero - Sakshi

తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ... ఇలా అన్ని భాషల్లో ఈ మధ్య బాగా వినిపిస్తోన్న మాట ప్యాన్‌ ఇండియా. స్టార్‌ హీరోలు, బడా దర్శకులు, పెద్ద పెద్ద ప్రొడక్షన్‌ సంస్థలు తమ సినిమాలను ప్యాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కించి, మార్కెట్‌ పరిధిని విస్తరించుకుంటున్నారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ నుంచే పదికి పైగా ప్యాన్‌ ఇండియా సినిమాలు వస్తున్నాయి. ఆ చిత్రాలపై క్విజ్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement