సోషల్‌ హల్‌చల్‌ : అరియానా అందం.. శ్రీముఖి చూపులు

Celebrities Interesting Social Media Posts - Sakshi

♦ హాఫ్‌ సారీలో అదరగొడుతున్న బిగ్‌బాస్‌ ఫేం అరియానా గ్లోరీ

♦ చూపులతో చంపేస్తున్న శ్రీముఖి

♦ లేటు వయసులోనూ తన అందాలతో ​‍​ కుర్రకారు మతులు పోగొడుతున్న  మాధురీదీక్షిత్

♦  అందాలు ఆరబోసి కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంది బాలీవుడ్‌ భామ అనన్య పాండే.  విజ‌య్ దేవ‌ర‌కొండ, పూరీ జగ‌న్నాథ్ కాంబోలో తెర‌కెక్కుతోన్న లైగ‌ర్ ద్వారా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తోంది ఈ బ్యూటీ

♦ ప్రామిస్‌.. ఇవన్నీ నా కోసం కాదు అంటూ రష్మిక ఓ ఫన్నీ ఫోటోని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్‌ చేసింది. 

♦ న్యూలుక్‌తో అదరగొడుతున్న యంగ్‌ హీరో కార్తికేయ

♦ డాన్స్‌తో అదరగొడుతున్న దీపికా పదుకొణె

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top