టికెట్‌ టు ఫినాలే గెలిచిన ఒకే ఒక్కడు విన్నర్‌గా, మరి శ్రీహాన్‌కు సాధ్యమయ్యేనా?

Bigg Boss Telugu 6: Who Won Ticket To Finale in Past Seasons, Deets Inside - Sakshi

బిగ్‌బాస్‌ షోలో ముఖ్యమైన ఘట్టం టికెట్‌ టు ఫినాలే. నిజంగానే టికెట్‌ టు ఫినాలే గెలవడం అవసరమా? ఇది గెలవకుండా ఫినాలేలో అడుగుపెట్టలేరా? ఇది గెలిచినవారు ఇంతకుముందు ఎవరైనా కప్పు కొట్టారా? లేదా? ఈ వివరాలన్నీ ఓసారి చదివేద్దాం..

బలమైన కంటెస్టెంట్‌కు భారీ అభిమానగణం తోడైతే వారికి టికెట్‌ టు ఫినాలే అవసరమే లేదు. అది లేకుండానే ఈజీగా ఫినాలేకు వెళ్లొచ్చు. కానీ రిస్క్‌, టెన్షన్‌ లేకుండా టాప్‌ 5లో చోటు దక్కించుకోవాలంటే మాత్రం టికెట్‌ టు ఫినాలే గెలుచుకోవాల్సిందే! నిజానికి జూనియర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరించిన మొదటి సీజన్‌లో టికెట్‌ టు ఫినాలే ప్రస్తావనే లేదు. నాని వ్యాఖ్యాతగా వ్యవహరించిన రెండో సీజన్‌లో సామ్రాట్‌ టికెట్‌ టు ఫినాలే గెలుచుకుని ఫినాలేలో మొదటగా అడుగుపెట్టాడు. కానీ విజేతగా అవతరించలేకపోయాడు.

నాగార్జున హోస్ట్‌గా చేసిన మూడో సీజన్‌లో రాహుల్‌ సిప్లిగంజ్‌ టికెట్‌ టు ఫినాలే గెలుచుకుని మొదటి ఫైనలిస్టుగా నిలిచాడు. అంతేకాకుండా ఆ సీజన్‌ విజేతగానూ అవతరించాడు. ఈ టికెట్‌ గెలిచి కప్పు కొట్టిన మొట్టమొదటి వ్యక్తిగా రాహుల్‌ రికార్డు సృష్టించాడు. నాలుగో సీజన్‌లో టికెట్‌ టు ఫినాలే గెలుచుకున్న అఖిల్‌ సార్థక్‌ రన్నరప్‌గా నిలిచాడు. ఐదో సీజన్‌లో శ్రీరామచంద్ర టికెట్‌ టు ఫినాలే సాధించాడు. కాకపోతే ఓ టాస్క్‌లో శ్రీరామ్‌ కాళ్లు సహకరించకపోవడంతో అతడి తరపున సన్నీ, షణ్ముఖ్‌లు టాస్క్‌లు పూర్తి చేసి అతడిని గెలిపించడం విశేషం.

ఈ ఐదు సీజన్స్‌ గమనిస్తే టికెట్‌ టు పినాలే గెలిచినవారిలో రాహుల్‌ సిప్లిగంజ్‌ మినహా ఎవరూ విజేతలుగా నిలవలేకపోయారు. అఖిల్‌ ఒక్కడే కనీసం రన్నరప్‌ దాకా వచ్చి ఆగిపోయాడు. మరి ఈ సీజన్‌లో శ్రీహాన్‌ టికెట్‌ టు ఫినాలే గెలుచుకున్నట్లు తెలుస్తోంది. మరి అతడు విన్నర్‌ లేదా రన్నర్‌ అవుతాడా? ప్రస్తుతం అనధికారిక పోల్స్‌ చూస్తే రేవంత్‌ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఉన్న కొద్ది రోజుల్లో తన గ్రాఫ్‌ పెంచుకుని శ్రీహాన్‌ విన్నర్‌ అవుతాడా? కనీసం రన్నరప్‌గా అయినా నిలుస్తాడా? అనేది చూడాలి!

చదవండి: మహేశ్‌బాబుతో మాట్లాడా, ఆయన అలా అనేసరికి కన్నీళ్లొచ్చాయి
ఆ ముగ్గురూ వేస్ట్‌, అంత భయముంటే బిగ్‌బాస్‌కు రావొద్దు: రేవంత్‌

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

06-12-2022
Dec 06, 2022, 15:52 IST
అందుకోసం కొన్ని టాస్కులు గెలవాల్సి ఉంటుందని, ఎవరు గెలుస్తారో కరెక్ట్‌గా గెస్‌ చేయాలని మెలిక పెట్టాడు. అందుకు సరేనంటూ ఎగిరి...
06-12-2022
Dec 06, 2022, 09:22 IST
బిగ్‌బాస్‌ సీజన్‌-6, ఎపిసోడ్‌ 93 హైలైట్స్‌ : ప్రతి సీజన్‌లో లాగానే ఈసారి కూడా నెంబర్‌ గేమ్‌ టాస్క్‌ జరిగింది. తమ...
05-12-2022
Dec 05, 2022, 12:41 IST
ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్‌ 6 తెలుగు 14వ వారంలోకి అడుగుపెట్టింది. గత వారం ఎలిమినేషన్‌లో భాగంగా ఫైమా హౌజ్‌ను...
04-12-2022
Dec 04, 2022, 23:16 IST
రేవంత్‌ను ఫ్రస్టేషన్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా పేర్కొంది. ఇక ఫైమాకు చేతిని ముద్దుపెట్టుకుంటే చక్కిలిగిలి పుడుతుందని తెలియడంతో నాగార్జున ఆమె చేతిని...
04-12-2022
Dec 04, 2022, 18:53 IST
ఈ రోజు మరో ఇంట్రస్టింగ్‌ గేమ్‌ ఆడించాడు నాగ్‌. హౌస్‌ నుంచి బయటకు వెళ్లాక జీవితాంతం ఎవరితో ఫ్రెండ్‌షిప్‌ చేస్తారు?...
04-12-2022
Dec 04, 2022, 15:37 IST
ఇక శేష్‌ తనకున్న తెలివితేటలన్నీ ఉపయోగించి కనుక్కునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఆదిరెడ్డి, నువ్వే గీశావా? అని అడగ్గా...
03-12-2022
Dec 03, 2022, 23:37 IST
. దీంతో నాగార్జున.. ఆది నాన్‌సెన్స్‌ మాట్లాడుతున్నావు, ఇకమీదట దీన్ని సాగదీయకుండా ఇక్కడితో ఆ ప్రస్తావనే ఆపేసేయ్‌ అని వేడుకున్నాడు.
03-12-2022
Dec 03, 2022, 17:42 IST
ఈ సమయంలో భార్య పక్కన లేకుండా పోయానని, తన బిడ్డను ఎత్తుకోలేకపోయానని కొంత బాధపడ్డాడు.
02-12-2022
Dec 02, 2022, 23:30 IST
చివర్లో ఉన్న రోహిత్‌ ఆడను అన్నందున చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న ఫైమాను కూడా తొలగించామని ఇనయ స్పష్టతనిచ్చింది....
02-12-2022
Dec 02, 2022, 20:32 IST
ఈ పోటీలో చివరగా శ్రీహాన్‌, రేవంత్‌ మిగలగా శ్రీహాన్‌ గెలిచి టికెట్‌ టు ఫినాలే సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి...
02-12-2022
Dec 02, 2022, 19:05 IST
అర్జున్ కల్యాణ్‌ అమెరికాలో మాస్టర్స్ చేసి న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో యాక్టింగ్‌లో శిక్షణ తీసుకున్నాడు. ఉప్మా తినేసింది అనే షార్ట్...
02-12-2022
Dec 02, 2022, 15:47 IST
ఎవరికి వారు నేను ఆడతానంటే నేను ఆడతాననడంతో సంచాలకులైన మిగతా ముగ్గురికి ఆ బాధ్యత అప్పజెప్పాడు. దీంతో ఇనయ.. స్కోర్‌...
02-12-2022
Dec 02, 2022, 08:40 IST
బిగ్‌బాస్‌ సీజన్‌-6 టైటిల్‌ గెలవకముందే సింగర్‌ రేవంత్‌ ఇంట సంబరాలు మొదలయ్యాయి. రేవంత్‌ మొదటిసారి తండ్రయ్యాడు. రేవంత్‌ భార్య అన్విత...
01-12-2022
Dec 01, 2022, 23:33 IST
ఓటమిని జీర్ణించుకోలేని రేవంత్‌ సంచాలకురాలైన కీర్తి కావాలనే మనసులో ఏదో పెట్టుకుని నన్ను తప్పించాలని చూసిందని ఉడికిపోయాడు. ఓడిన ప్రతిసారి...
01-12-2022
Dec 01, 2022, 16:59 IST
నేను ఎలిమినేట్‌ అయిన రోజు బాగా ఏడ్చేసరికి డిప్రెషన్‌లో ఉన్నానేమోనని నాగార్జున నన్ను పిలిచారు. ఆదిరెడ్డికి
01-12-2022
Dec 01, 2022, 15:50 IST
శ్రీహాన్‌ టవర్ ఎత్తుగా ఉందని శ్రీసత్య చెప్పడంతో కీర్తికి చిర్రెత్తిపోయింది. శ్రీహాన్‌ టవర్‌లో గ్యాప్‌ కనిపించట్లేదా? అన్ని విషయాలు కూడా పరిగణనలోకి...
30-11-2022
Nov 30, 2022, 23:40 IST
తర్వాత రేవంత్‌, శ్రీహాన్‌ వరుసగా ఓడిపోగా ఆదిరెడ్డి కడ వరకు నిలబడ్డారు. ఓటమిని జీర్ణించుకోలేకపోయిన రేవంత్‌ కోపంతో శ్రీసత్యపై చిటపటలాడాడు. ఈ గేమ్‌లో...
30-11-2022
Nov 30, 2022, 17:41 IST
ఒకవేళ టికెట్‌ టు ఫినాలేలో ఏకాభిప్రాయం వల్ల నన్ను తీసేస్తే ఒక్కడిని కూడా గెలవనివ్వని వార్నింగ్‌ ఇచ్చాడు శ్రీహాన్‌. మరి...
30-11-2022
Nov 30, 2022, 14:29 IST
ముగ్గురమ్మాయిలకు రంగు పడుద్ది అనే టాస్క్‌ ఇచ్చాడు. ఈ గేమ్‌లో ఇనయ, కీర్తి.. సత్యను టార్గెట్‌ చేయడంతో ఆమె అవుట్‌...
30-11-2022
Nov 30, 2022, 08:35 IST
Bigg Boss Telugu 6 Episode 87: బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌ ముగింపు దశకు వచ్చింది. 13వ వారంలో హౌస్‌లో...

మరిన్ని వీడియోలు 

Read also in:
Back to Top