Geetu Royal: పుష్ప 2లో అవకాశం, రాజకీయాల్లో ఎంట్రీపై స్పందించిన గీతూ

Bigg Boss Telugu 6: Galatta Geetu About Her BB Journey and Pushpa 2 Offer - Sakshi

టాప్‌ 5లో శ్రీహాన్‌ డౌటే

బిగ్‌బాస్‌ ఎలిమినేషన్‌తో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా

బిగ్‌బాస్‌ గేమ్‌ను రఫ్ఫాడించింది గీతూ రాయల్‌. టాప్‌ 5లో ఉంటుందనుకుంటే తొమ్మిదో వారంలోనే బయటకు వచ్చేసింది. విన్నర్‌ అయి కప్పు కొడతాననుకుంటే​ కనీసం టాప్‌ 10లో కూడా లేనని తెగ బాధపడిపోయింది గీతూ. బిగ్‌బాసే ప్రాణం అనుకున్న ఆమె తన ఓటమిని జీర్ణించుకోలేకపోయింది. డిప్రెషన్‌లోకి వెళ్లింది. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి నెమ్మదిగా కోలుకుంటోంది. తాజాగా ఆమె సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకుంది.

'నేను పీఆర్‌ లేకుండా బిగ్‌బాస్‌కు వెళ్లాను. దీనివల్ల నేను కూర్చుంటే తప్పు, నిల్చుంటే తప్పు, నడిస్తే తప్పు అన్నట్లుగా అయిపోయింది. ఇక నేను ఓడిపోవడానికి ప్రధాన కారణం నా ఓవర్‌ కాన్ఫిడెన్స్‌. ఓటమిని తీసుకోలేకపోయాను, డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చాక క్వారంటైన్‌లో ఉన్న గదికే వెళ్లి రెండు రోజులు అక్కడే ఉన్నాను. ఆ రెండురోజులు తిండితిప్పలు మానేసి రిపీట్‌ మోడ్‌లో ఎలిమినేషన్‌ ఎపిసోడ్‌ పెట్టుకుని దాన్నే చూస్తూ ఏడ్చుకుంటూ ఉండిపోయా. తర్వాత అమ్మానాన్న వచ్చి బాధపడొద్దని నన్ను ఇంటికి తీసుకెళ్లారు. అప్పుడు నాకు వచ్చిన మెసేజ్‌లు, వీడియోలు, ఎడిటింగ్‌లు చూసి కొంతమంది మనుషులను గెలుచుకున్నానని సంతృప్తి చెందాను. 

బిగ్‌బాస్‌ సీజన్‌ 6 గెలిచే అర్హత ఆది రెడ్డికే ఉంది. రేవంత్‌కు కూడా గెలిచే అర్హత ఉంది కానీ అతడికి భయంకరమైన కోపం ఉంది. అదే అతడి మైనస్‌! హౌస్‌లో ఇనయ లేకపోతే ఇంత కంటెంట్‌ ఉండేదే కాదు. కాకపోతే కొన్ని విషయాల్లో ఆమె ఫేక్‌గా అనిపిస్తుంది. ఆమె లేకపోతే బిగ్‌బాస్‌ చూడబుద్ధే కాదు. తను రన్నర్‌ కాదుకానీ టాప్‌ 5లో ఉంటుంది. ఇంకా ఆది, రోహిత్‌, రేవంత్‌ టాప్‌ 5లో ఉంటారు. వెటకారం వల్ల శ్రీహాన్‌ నెగెటివ్‌ అవుతున్నాడు. కాబట్టి అతడు టాప్‌ 5లో ఉంటాడో లేడో చెప్పలేకపోతున్నా. నాకు పుష్ప 2లో ఛాన్స్‌ వచ్చిందని ప్రచారం జరుగుతోంది. అయితే పుష్ప కో డైరెక్టర్‌ నా నంబర్‌ అడిగారని నాకూ తెలిసింది. అంతే తప్ప వాళ్లు నాతో డైరెక్ట్‌గా మాట్లాడలేదు. భవిష్యత్తు ప్రణాళికల విషయానికి వస్తే నేను మంచి పొలిటీషియన్‌ కావాలనుకుంటున్నా, ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నా అని చెప్పుకొచ్చింది గీతూ రాయల్‌.

చదవండి: ఫైమాను అడల్ట్‌ కామెడీ స్టార్‌ అన్నావు, నిన్నేమనాలి?
వాళ్లది తొండి గేమ్‌, ఫైమాకు వెటకారం ఎక్కువే

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

13-11-2022
Nov 13, 2022, 23:07 IST
స్టేజీ పైకి వచ్చిన వాసంతితో.. 5 ఫేక్‌ ఫ్రెండ్స్‌, 5 బెస్ట్‌ ఫ్రెండ్స్‌ ఎవరని గేమ్‌ ఆడించాడు. దీనికి ఆమె ఐదుగురు...
13-11-2022
Nov 13, 2022, 17:18 IST
చదువు అయిపోయేవరకు మీ ఇద్దరూ ఫోన్లు మాట్లాడుకోవద్దు, కలుసుకోకూడదని కండీషన్‌ పెట్టారు. చదువైపోయాక కూడా మీ మధ్య
13-11-2022
Nov 13, 2022, 16:15 IST
నేషనల్‌ టెలివిజన్‌లో ఒక అమ్మాయిని సిగ్గుందా? అనడం కరెక్టా? అని అడిగాడు. దీనికి అతడు ఆ మాట తప్పు కానీ నా...
13-11-2022
Nov 13, 2022, 15:36 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో బాలాదిత్య ఎలిమినేషన్‌ను చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక మంచి మనిషిని హౌస్‌లో ఇక మీదట చూడబోమని సోషల్‌ మీడియాలో
12-11-2022
Nov 12, 2022, 23:46 IST
ఇనయకు ఏదైనా చెప్పే ధైర్యం ఉంది, కానీ చెప్పే విధానం సరిగా లేదంటూ దాన్ని సరిచేసుకోమన్నాడు. కీర్తిని ఎక్కువ ఆలోచించొద్దన్నాడు
12-11-2022
Nov 12, 2022, 17:54 IST
నామినేషన్స్‌లో ఫైమాను అడల్ట్‌ కామెడీ స్టార్‌ అనడం చాలా పెద్ద తప్పని ఇనయను హెచ్చరించాడు. కోపంలో ఏదైనా అనేస్తావా? అని ఆమె తీరును...
12-11-2022
Nov 12, 2022, 16:47 IST
బిగ్‌బాస్‌ ఫేం పూజా రామచంద్రన్‌ ఓ గుడ్‌ న్యూస్‌ని అభిమానులతో షేర్‌ చేసుకుంది. తాను గర్భవతిని అని ప్రకటించింది. ఈ...
12-11-2022
Nov 12, 2022, 15:56 IST
 ఫైమాకు మొదట నేనే ప్రపోజ్‌ చేశాను. మూడుసార్లు ప్రపోజ్‌ చేశాను. బిగ్‌బాస్‌ విషయానికి వస్తే హౌస్‌లో చాలామంది తొండి గేమ్‌ ఆడుతున్నారు. ...
12-11-2022
Nov 12, 2022, 14:31 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. ముఖ్యంగా ఎలిమినేషన్‌ విషయంలో గత రెండు వారాలుగా షాకుల మీద...
11-11-2022
Nov 11, 2022, 23:22 IST
నేను గెలిస్తే రావు, ​కానీ సత్య గెలిస్తే దుప్పటి పట్టుకుని మరీ తన దగ్గరకు వెళ్లిపోతావు అని కామెంట్‌ చేశాడు. ఇది శ్రీహాన్‌ సరదాగా...
11-11-2022
Nov 11, 2022, 18:17 IST
బిగ్‌బాస్‌ టీమ్‌ నన్ను చెట్టెక్కించారు. నాకింక తిరుగులేదనుకున్నా. టాప్‌ 5లో సీటు గ్యారెంటీ, గెలిచే ఛాన్స్‌ కూడా ఉందనుకున్నా. ఓడిపోయాక...
11-11-2022
Nov 11, 2022, 17:01 IST
ఎవరెంత అరుస్తారో అందరికీ తెలుసు, మీరు నాతో పోల్చుకోవడం నాకు నచ్చలేదు అంటూ శ్రీసత్యకు స్టాంప్‌ వేశాడు. ఇక ఈ...
11-11-2022
Nov 11, 2022, 15:50 IST
గీతూ అలానే ఇద్దరిని గెలిపించి వెళ్లిపోయింది, ఇప్పుడు మీరు స్టార్ట్‌ చేస్తున్నారు అని విమర్శలు గుప్పించింది. దీనికి ఆది.. నేను...
11-11-2022
Nov 11, 2022, 00:16 IST
దీంతో శ్రీసత్య మధ్యలో నీకిష్టం వచ్చినట్లు ఎలా పెడతావని ఆగ్రహించింది. సంచాలక్‌గా నా ఇష్టం వచ్చిందే చేస్తానని తెగేసి చెప్పాడతడు. ...
10-11-2022
Nov 10, 2022, 18:27 IST
ఈరోజు నేను గేమ్‌ ఆడలేకపోయాను. నాలా నేను లేను.. ఆ గాయం అంత ఈజీగా పోదు అని శూన్యంలోకి చూస్తూ మాట్లాడాడు. ...
10-11-2022
Nov 10, 2022, 17:06 IST
బిగ్‌బాస్‌ సీజన్‌-6లో ఎవరూ ఊహించని విధంగా ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్‌ గీతూ రాయల్‌. టైటిల్‌ ఫేవరెట్‌గా మారిపోయిన గీతూ అనూహ్యంగా...
10-11-2022
Nov 10, 2022, 16:01 IST
ఒకరికి నేను ఎదురెళ్లినా వారికే రిస్కు, ఒకరు నాకెదురొచ్చినా వాళ్లకే రిస్కు అన్న రేంజ్‌లో గేమ్‌ ఆడతాడు. ఈ క్రమంలో...
10-11-2022
Nov 10, 2022, 14:00 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో టాస్క్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా పదోవారం ఇంటి సభ్యులు రెచ్చిపోయి ఆడుతున్నారు.  ఈ వారం కెప్టెన్సీ టాస్క్‌...
09-11-2022
Nov 09, 2022, 23:57 IST
టాస్క్‌ సమయంలో నేను కోప్పడుతున్నానని కావాలని లేనిపోనివి చెప్పి నా కాళ్లూచేతులు కట్టేశారు. ఇంకోసారి ఫిజికల్‌గా ఆడితే ఎల్లో కార్డ్‌ ఇస్తానన్నారు. ...
09-11-2022
Nov 09, 2022, 15:48 IST
ఎవరో గట్టిగా లాగుతున్నారు, ఇంతకింతా ఉంటుంది. మళ్లీ ఎవరైనా నన్ను ఫిజికల్‌ అన్నారంటే తోలు తీసేస్తా అని హెచ్చరించాడు.

మరిన్ని వీడియోలు 

Read also in:
Back to Top