Bigg Boss 5 Telugu: ప్రియ కెప్టెన్‌! ఇదెలా సాధ్యం?

Bigg Boss Telugu 5 Promo: Priya New Captain For Bigg Boss House - Sakshi

Bigg Boss 5 Telugu Promo: బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో కెప్టెన్సీ పోటీ జరుగుతోంది. హౌస్‌లో ఎవరు కెప్టెన్‌ అవుతారన్నదానిపై సర్వత్రా చర్చ కొనసాగుతోంది. ఇప్పటికే ఇద్దరు యువరాజులైన రవి, సన్నీ ఎలాగైనా కెప్టెన్‌ అవ్వాలని కసితో రగిలిపోతున్నారు. వీరిద్దరిలోని ఏ రాజ్యంలో ఎక్కువ నాణాలు ఉంటే ఆ ఆస్థానంలోని ప్రజలే కెప్టెన్సీకి పోటీపడే అర్హత సాధిస్తారు. అయితే సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న లెక్కల ప్రకారం.. కెప్టెన్సీ కంటెండర్స్‌ టాస్క్‌లో యువరాజు రవి టీమ్‌ గెలిచిందట! దీంతో రవి, యానీ మాస్టర్‌, శ్వేత, ప్రియ కెప్టెన్సీకి పోటీపడ్డట్లు సమాచారం. హమీదా చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

అయితే చివరగా ప్రియ పోటీలో గెలిచి కెప్టెన్‌గా ఎంపికైనట్లు లీకులు వినిపిస్తున్నాయి. నిజానికి గతంలో హమీదాకు ఓ పవర్‌ లభించింది. దీనిద్వారా ఆమె ఎంపిక చేసుకునే కంటెస్టెంట్‌ ఎప్పటికీ కెప్టెన్‌ కాలేరని బిగ్‌బాస్‌ వెల్లడించాడు. ఇందుకు హమీదా.. సీనియర్‌ నటి ప్రియ పేరు సూచించింది. దీంతో ఈ సీజన్‌ మొత్తంలో ప్రియకు కెప్టెన్‌ అయ్యే అవకాశమే లేదని, దాని వల్ల లభించే ఇమ్యూనిటీ కూడా ఆమెకు దక్కదని ప్రకటించాడు బిగ్‌బాస్‌. కానీ తాజాగా ప్రియ కెప్టెన్‌ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే బిగ్‌బాస్‌ చరిత్రలోనే ఈ కెప్టెన్సీ రికార్డుకెక్కనున్నట్లు తెలుస్తోంది. అయితే బిగ్‌బాస్‌ ఆమెను కెప్టెన్‌గా ఒప్పుకోకపోతే ఆ పదవిని ప్రియ వేరే ఎవరికైనా అప్పగించే అవకాశమూ లేకపోలేదు!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

07-10-2021
Oct 07, 2021, 17:22 IST
గతంలోనూ పలుమార్లు బిగ్‌బాస్‌ ఆఫర్‌ వచ్చిందని, ఈసారి అన్నీ కుదిరి హౌస్‌లోకి వెళ్లానని చెప్పాడు. ఇందుకోసం మూడు లక్షలపైచిలుకు పారితోషికం అందుకున్నట్లు...
07-10-2021
Oct 07, 2021, 16:26 IST
'నాన్నా సాయితేజ, నువ్వు అబ్బాయైనా, అమ్మాయైనా.. మాకు సర్వం నువ్వే. నువ్వు అమ్మాయిగా మారావని మేము ఆదరించడం ఆపేస్తామని ఎప్పుడూ...
06-10-2021
Oct 06, 2021, 23:45 IST
Bigg Boss Priyanka Singh Emotional Video: ప్రియాంక సింగ్‌కు బిగ్‌బాస్‌ మర్చిపోలేని బర్త్‌డే గిఫ్ట్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. అతడు ఆమెగా...
06-10-2021
Oct 06, 2021, 19:27 IST
బిగ్‌బాస్‌ షోలో ఆడామగా అనే తేడా ఉండకూడదని నాగార్జున చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు అదే రూల్‌ను పాటిస్తున్నారు హౌస్‌మేట్స్‌. కుస్తీపోటీకి...
06-10-2021
Oct 06, 2021, 17:51 IST
బిగ్‌బాస్‌ షో.. ఇచట అన్ని రకాల మనస్తత్వాలు కలవారు ఉంటారు. కొందరు అందరితో ఈజీగా కలిసిపోతారు, మరికొందరు ఎవరితోనూ అసలు కలవనేలేరు....
06-10-2021
Oct 06, 2021, 16:39 IST
బోర్డులను కింద పడేస్తూ అల్లకల్లోలం సృష్టించారు. జెస్సీ అయితే ఏకంగా శ్రీరామచంద్రను ఎత్తి పడేసినట్లు..
05-10-2021
Oct 05, 2021, 23:53 IST
మజాక్‌ అనేది కొంతవరకు ఉంటేనే బెటర్‌ అని కాజల్‌పై చిరాకుపడ్డాడు రవి. ఇక లోబో అయితే ఏకంగా మిడిల్‌ ఫింగర్‌ చూపించి...
05-10-2021
Oct 05, 2021, 16:59 IST
సిరి, షణ్ముఖ్‌, జెస్సీ, ప్రియాంక సింగ్‌, లోబో, ప్రియ.. సన్నీకి సపోర్ట్‌ చేస్తున్నట్లు కనిపించారు. రవికి.. విశ్వ, శ్రీరామ్‌, హమీదా, శ్వేత,...
05-10-2021
Oct 05, 2021, 14:04 IST
Heated Argument Between Ravi and Kajal: బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో గొడవల తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతుంది. సోమవారం...
05-10-2021
Oct 05, 2021, 09:06 IST
Bigg Boss Tamil 5 contestant Pavani Reddy: తమిళ బిగ్‌బాస్‌ హౌస్‌లో మన తెలుగమ్మాయి ఎంట్రీ ఇచ్చింది. గతంలో...
05-10-2021
Oct 05, 2021, 00:05 IST
హర్ట్‌ అయిన జెస్సీ.. నాకు ఫుడ్‌ పెట్టరంట, నా ఫుడ్‌ నేనే వండుకోవాలంట అని చెప్పడంతో సిరి, షణ్ను సీరియస్‌...
04-10-2021
Oct 04, 2021, 21:27 IST
నటరాజ్‌ మాస్టర్‌కు బిగ్‌బాస్‌ షో నుంచి ఎంత ముట్టిందన్నది చర్చనీయాంశంగా మారింది. సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న ఊహాగానాల ప్రకారం.. మాస్టర్‌కు...
04-10-2021
Oct 04, 2021, 20:55 IST
తమిళంలో నాలుగు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్‌బాస్‌ తాజాగా ఐదో సీజన్‌లోకి అడుగుపెట్టింది. కోలీవుడ్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌...
04-10-2021
Oct 04, 2021, 19:04 IST
గ్‌బాస్‌ అంత ఫుడ్‌ పంపిస్తున్నా లోబో డస్ట్‌బిన్‌లో ఆహారం వెతుక్కోవమేంటి? అని అరియానా ప్రశ్నించగా అదంతా డ్రామా అని నొక్కి...
04-10-2021
Oct 04, 2021, 17:33 IST
'నీ ఇష్టం వచ్చినట్లు రూల్‌ పెట్టుకోవడానికి ఇది నీ ఇల్లు కాదు, బిగ్‌బాస్‌ హౌస్‌' 'అయినా నువ్వెవరు మాకు చెప్పడానికి'...
04-10-2021
Oct 04, 2021, 16:59 IST
మినేషన్స్‌కు సంబంధించిన షూటింగ్‌ నిన్ననే పూర్తవడంతో ఈవారం ఎవరెవరు నామినేట్‌ అయ్యారనే లిస్టు సోషల్‌ మీడియాలో లీకైంది. అనూహ్యంగా 9...
03-10-2021
Oct 03, 2021, 23:16 IST
హౌస్‌లో ఎవరూ ఆయనను పట్టించుకోకపోయినప్పటికీ అతడు మాత్రం అందరూ తనను టార్గెట్‌ చేస్తున్నారన్న భ్రమలో, బాధలోనే నాలుగువారాలు గడిపేశాడు...
03-10-2021
Oct 03, 2021, 22:54 IST
కడసారి బిగ్‌బాస్‌ హౌస్‌ను కళ్లారా చూసుకున్న నటరాజ్‌ కన్నీళ్లతో హౌస్‌కు వీడ్కోలు పలికాడు. నిజానికి బిగ్‌బాస్‌ గేట్లు పగలగొట్టుకుని బయటకు పోయేటంత..
03-10-2021
Oct 03, 2021, 17:47 IST
సామ్‌చై విడాకుల విషయం మనసును మెలిపెడుతున్నా నాగ్‌ బిగ్‌బాస్‌ స్టేజీ మీదకు వచ్చాడు. గుండెల్లో ఎంతో బాధ ఉన్నా పెదాలపై చిరునవ్వు...
03-10-2021
Oct 03, 2021, 16:29 IST
వీకెండ్‌ ఎపిసోడ్‌ అంటే చాలు కంటెస్టెంట్లు ఎక్కడిదొంగలు అక్కడనే గప్‌చుప్‌ అన్నట్లుగా గమ్మునుండిపోతారు. వారమంతా ఎన్నో తప్పులు చేసినా కింగ్‌...

మరిన్ని ఫొటోలు 

Read also in:
Back to Top