బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌: ప్రేమించి పెళ్లాడిన భర్త ఆత్మహత్య, రెండో పెళ్లి

Bigg Boss Tamil 5 Contestant Pavani Reddy Biograpy - Sakshi

Bigg Boss Tamil 5 contestant Pavani Reddy: తమిళ బిగ్‌బాస్‌ సీజన్‌5 మొదలైంది. కోలీవుడ్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ బిగ్‌బాస్‌ షోను గ్రాండ్‌గా లాంచ్‌ చేశాడు. అక్టోబర్‌ 3న ప్రారంభమైన తమిళ బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో మొత్తంగా 18 కంటెస్టెంట్లు పాల్గొన్నారు. అయితే వారిలో మన తెలుగమ్మాయి పావని రెడ్డి సైతం ఎంట్రీ ఇచ్చింది. మొదట్లో మోడలింగ్‌ చేసిన పావని రెడ్డి తర్వాత  రెట్టా వాల్‌ కురువి సీరియల్‌ ద్వారా బుల్లితెరపై అడుగు పెట్టింది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. చదవండి: భార్యను మూడోసారి పెళ్లి చేసుకున్న హిందీ నటుడు

తెలుగులో అగ్నిపూలు, నా పేరు మీనాక్షి వంటి హిట్‌ సీరియల్స్‌లో నటించిన ఆమె ఆ తర్వాత ఆమె ది ఎండ్, డబుల్ ట్రబుల్, లజ్జ, డ్రీమ్ వంటి సినిమాల్లోనూ తళుక్కున మెరిసింది. అయితే ఆశించినంత గుర్తింపు రాకపోవడంతో తిరిగి తమిళ ఇండస్ట్రీకి వెళ్ళిపోయింది.అక్కడ ఆమెకు అవకాశాలు బాగానే వచ్చాయి. చిన్న తంబి, రసంతి సీరియల్స్‌ ద్వారా తమిళ ప్రేక్షకులకు ఆమె మరింత దగ్గరైంది.

ఇక ఆమె వ్యక్తిగత జీవితానికి వస్తే.. 2013లో నటుడు ప్రదీప్‌ కుమార్‌ను ప్రేమించి పెళ్లిచేసుకుంది. అయితే అతను 2017లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరోకరితో చనువుగా ఉన్న ఫోటోను  ప్రొఫైల్‌ ఫోటోగా పెట్టడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. అప్పట్లో ఈ వ్యవహారం తెలుగునాట హాట్‌ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పి చెన్నైలోనే సెటిల్‌ అయిపోయింది. భర్త చనిపోయిన సుమారు మూడేళ్లకు 2020లో ఆనంద్‌ జాయ్‌ అనే వ్యక్తిని పెళ్లాడింది. మొత్తానికి తమిళ బిగ్‌బాస్‌ హౌస్‌లో పావని రెడ్డి ప్రేక్షకులను ఏ మేర మెప్పిస్తుందో చూడాలి. చదవండి: Bigg Boss Tamil 5: బిగ్‌బాస్‌లో పాల్గొన్న 18 మంది కంటెస్టెంట్లు వీళ్లే..

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

05-10-2021
Oct 05, 2021, 00:05 IST
హర్ట్‌ అయిన జెస్సీ.. నాకు ఫుడ్‌ పెట్టరంట, నా ఫుడ్‌ నేనే వండుకోవాలంట అని చెప్పడంతో సిరి, షణ్ను సీరియస్‌...
04-10-2021
Oct 04, 2021, 21:27 IST
నటరాజ్‌ మాస్టర్‌కు బిగ్‌బాస్‌ షో నుంచి ఎంత ముట్టిందన్నది చర్చనీయాంశంగా మారింది. సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న ఊహాగానాల ప్రకారం.. మాస్టర్‌కు...
04-10-2021
Oct 04, 2021, 20:55 IST
తమిళంలో నాలుగు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్‌బాస్‌ తాజాగా ఐదో సీజన్‌లోకి అడుగుపెట్టింది. కోలీవుడ్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌...
04-10-2021
Oct 04, 2021, 19:04 IST
గ్‌బాస్‌ అంత ఫుడ్‌ పంపిస్తున్నా లోబో డస్ట్‌బిన్‌లో ఆహారం వెతుక్కోవమేంటి? అని అరియానా ప్రశ్నించగా అదంతా డ్రామా అని నొక్కి...
04-10-2021
Oct 04, 2021, 17:33 IST
'నీ ఇష్టం వచ్చినట్లు రూల్‌ పెట్టుకోవడానికి ఇది నీ ఇల్లు కాదు, బిగ్‌బాస్‌ హౌస్‌' 'అయినా నువ్వెవరు మాకు చెప్పడానికి'...
04-10-2021
Oct 04, 2021, 16:59 IST
మినేషన్స్‌కు సంబంధించిన షూటింగ్‌ నిన్ననే పూర్తవడంతో ఈవారం ఎవరెవరు నామినేట్‌ అయ్యారనే లిస్టు సోషల్‌ మీడియాలో లీకైంది. అనూహ్యంగా 9...
03-10-2021
Oct 03, 2021, 23:16 IST
హౌస్‌లో ఎవరూ ఆయనను పట్టించుకోకపోయినప్పటికీ అతడు మాత్రం అందరూ తనను టార్గెట్‌ చేస్తున్నారన్న భ్రమలో, బాధలోనే నాలుగువారాలు గడిపేశాడు...
03-10-2021
Oct 03, 2021, 22:54 IST
కడసారి బిగ్‌బాస్‌ హౌస్‌ను కళ్లారా చూసుకున్న నటరాజ్‌ కన్నీళ్లతో హౌస్‌కు వీడ్కోలు పలికాడు. నిజానికి బిగ్‌బాస్‌ గేట్లు పగలగొట్టుకుని బయటకు పోయేటంత..
03-10-2021
Oct 03, 2021, 17:47 IST
సామ్‌చై విడాకుల విషయం మనసును మెలిపెడుతున్నా నాగ్‌ బిగ్‌బాస్‌ స్టేజీ మీదకు వచ్చాడు. గుండెల్లో ఎంతో బాధ ఉన్నా పెదాలపై చిరునవ్వు...
03-10-2021
Oct 03, 2021, 16:29 IST
వీకెండ్‌ ఎపిసోడ్‌ అంటే చాలు కంటెస్టెంట్లు ఎక్కడిదొంగలు అక్కడనే గప్‌చుప్‌ అన్నట్లుగా గమ్మునుండిపోతారు. వారమంతా ఎన్నో తప్పులు చేసినా కింగ్‌...
02-10-2021
Oct 02, 2021, 22:50 IST
Bigg Boss 5 Telugu, Episode 28: జెస్సీని జైలు నుంచి విడుదల చేయడంతో వీకెండ్‌ ఎపిసోడ్‌ ప్రారంభమైంది. షణ్ముఖ్‌ తనను...
02-10-2021
Oct 02, 2021, 20:45 IST
చూస్తుండగానే బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ నాలుగో వారం ముగింపుకు వచ్చింది. ఈ సీజన్‌లో తొలిసారిగా ఎనిమిది మంది నామినేషన్‌లో...
02-10-2021
Oct 02, 2021, 19:51 IST
అప్పటివరకు సరదాగా సాగిన వాతావరణం జెస్సీ ఎంట్రీతో ఒక్కసారిగా మారిపోయింది. తనను ఫోకస్‌ చేయడం ఆపేయాలని యాంకర్‌ రవికి స్ట్రాంగ్‌...
02-10-2021
Oct 02, 2021, 18:46 IST
బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో పాల్గొన్న యూట్యూబ్‌ స్టార్‌ సిరి హన్మంత్‌ ఈ మధ్య అనేక విమర్శలు ఎదుర్కొంటోంది. తను...
02-10-2021
Oct 02, 2021, 16:56 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో కంట్రోల్‌ తప్పిన కంటెస్టెంట్ల తిక్క కుదిర్చేందుకు వీకెండ్‌ ఎపిసోడ్‌ ద్వారా రెడీ అయ్యాడు కింగ్‌ నాగార్జున. ఎవరు...
02-10-2021
Oct 02, 2021, 00:29 IST
గుండెలనిండా ఏ అమ్మాయినైనా నింపుకోవడానికి ఎంతగానో ఎదురు చూస్తున్నా.. హమీదాను డేట్‌కు తీసుకువెళ్తానంటూ ఆమెతో కలిసి ఆటాపాటా...
01-10-2021
Oct 01, 2021, 20:25 IST
బిగ్‌బాస్‌ షోను జంతుప్రదర్శనశాలగా మార్చేస్తున్నాడు నటరాజ్‌ మాస్టర్‌. ప్రతి ఒక్కరినీ ఒక్కో జంతువుతో పోలుస్తూ అందరికీ ఇరిటేషన్‌ తెప్పిస్తున్నాడు. తననేమైనా...
01-10-2021
Oct 01, 2021, 19:33 IST
బిగ్‌బాస్‌ షోను రక్తి కట్టించేది కొట్లాటలు, టాస్క్‌లు మాత్రమే కాదు, లవ్‌ ట్రాకులు కూడా! హౌస్‌లో ప్రేమాయణం నడిపే కంటెస్టెంట్లు...
01-10-2021
Oct 01, 2021, 17:56 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో కెప్టెన్సీ అనేది ఓ వరం. ఆ వరాన్ని అందుకోవడం కోసం ఎన్ని పాట్లైనా పడతారు కంటెస్టెంట్లు. అయితే...
01-10-2021
Oct 01, 2021, 17:23 IST
నిన్నటివరకూ డేంజర్‌ జోన్‌లో ఉన్న లోబోకు కెప్టెన్సీ కంటెండర్‌ టాస్క్‌ తర్వాత ఒక్కసారిగా ఓట్లు పెరిగినట్లు సమాచారం. దీంతో అతడు సేఫ్‌.. ...

మరిన్ని ఫొటోలు 

Read also in:
Back to Top