Bigg Boss OTT Non Stop: Shree Rapaka Entered As 9th Contestant, Deets Inside - Sakshi
Sakshi News home page

Bigg Boss OTT Telugu: తొమ్మిదో కంటెస్టెంట్‌గా శ్రీరాపాక

Feb 26 2022 7:29 PM | Updated on Mar 14 2022 7:01 PM

Bigg Boss OTT Non Stop: Shree Rapaka Entered As 9th Contestant, Know Her Details - Sakshi

హీరోయిన్‌ శ్రీరాపాక పుట్టింది తూర్పుగోదావరిలో, పెరిగింది హైదరాబాద్‌లో. ఫ్యాషన్‌ డిజైనర్‌గా ప్రయాణం మొదలుపెట్టిన ఆమె ప్రస్తుతం నటిగా రాణిస్తోంది. కబడ్డీ, కోకో ఆటల్లో జాతీయస్థాయిలో ఆటలు ఆడింది. అయితే ఓ సారి మాత్రం ఆంధ్రా నుంచి వచ్చానని ఆట ఆడనివ్వలేదని, దీంతో ఆ క్షణమే స్పోర్ట్స్‌ వదిలేశానని చెప్పుకొచ్చింది. వెస్ట్రన్‌లో ఉన్న మాస్‌, ట్రెడిషనల్‌లో ఉన్న క్లాస్‌.. రెండూ కలిపి దుమ్ము దులిపేస్తానంటూ రేసుగుర్రం ట్యాగ్‌తో బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగు పెట్టింది శ్రీరాపాక. తనకు ఎమోషన్స్‌ ఎక్కువంటున్న ఆమె వాటిని నియంత్రించుకోగలుగుతుందా? లేదా? అనేది చూడాలి!

Advertisement
 
Advertisement
Advertisement