Bigg Boss OTT Non Stop: Mumait Khan Entered As 3rd Contestant, Deets Inside - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu OTT: మూడో కంటెస్టెంట్‌గా ముమైత్‌ ఖాన్‌

Feb 26 2022 6:38 PM | Updated on Apr 11 2022 2:29 PM

Bigg Boss OTT Non Stop: Mumait Khan Entered As 3rd Contestant, Know Her Details - Sakshi

ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అంటూ ఐటం సాంగ్స్‌తో కుర్రకారుకు ముచ్చెమటలు పట్టించింది ముమైత్‌ ఖాన్‌. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, బెంగాలీ, ఒడియా, బెంగాలీ భాషల్లోని పలు చిత్రాల్లో నటించింది.

ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అంటూ ఐటం సాంగ్స్‌తో కుర్రకారుకు ముచ్చెమటలు పట్టించింది ముమైత్‌ ఖాన్‌. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, బెంగాలీ, ఒడియా, బెంగాలీ భాషల్లోని పలు చిత్రాల్లో నటించింది. బ్యాక్‌గ్రౌండ్‌ డ్యాన్సర్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన ఆమె తక్కువకాలంలోనే స్టార్‌ డ్యాన్సర్‌గా ఎదిగింది. బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌లో అడుగుపెట్టి వివాదాలతో, గొడవలతో సంచలనంగా మారిన ముమైత్‌ మరోసారి ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది.

కానీ అప్పటికి, ఇప్పటికి చాలా మారానంటోంది ముమైత్‌. తన ఆలోచనలు, కోపం, అవకాశాలు.. జీవితమే మారిపోయిందని చెప్పుకొచ్చింది. బిగ్‌బాస్‌ ఓటీటీలోకి డైనమైట్‌గా అడుగుపెట్టిన ముమైత్‌ గేమ్‌ప్లాన్‌ ఈసారి ఎలా ఉండబోతోంది? వచ్చీరాని తెలుగుతో ఆడియన్స్‌ను అట్రాక్ట్‌ చేస్తుందా? వంటి విషయాలన్నీ త్వరలో తేలిపోనున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement