Bigg BOss 6 : మీరిద్దరు ఏం చేశారు? అది ఎటాక్‌లా లేదే.. దొరికిపోయావ్‌ శ్రీహాన్‌!

Bigg BOss 6 Telugu: Shrihan And Inaya Sultana Romance In Ticket To Finale Task - Sakshi

Bigg Boss Telugu 6 Episode 87: బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌ ముగింపు దశకు వచ్చింది. 13వ వారంలో హౌస్‌లో 8 మంది మాత్రమే ఉన్నారు. వారి కోసం  ‘టికెట్‌ టు ఫినాలే’ టాస్క్‌ని  పెట్టాడు బిగ్‌బాస్‌. ఇందులో గెలిచిన వాళ్ళు ఎలిమినేట్ అవకుండా నేరుగా ఫైనల్‌కు చేరుకుంటారు. ‘టికెట్ టు ఫినాలే’ టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులకి ‘స్నో మెన్’ టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. టాస్క్ లో భాగంగా స్నో మెన్ రూపొందించేందుకు అవసరమైన ముక్కలు పై నుంచి విసిరేస్తూ ఉండగా వాటిని చేజిక్కించుకోవాలి. ఎవరైతే ముందుగా స్నోమెన్‌ని రెడీ చేస్తారు వారు విజేతగా నిలుస్తారు. ఈ టాస్క్‌కి సంచాలక్‌గా ఇనాయాను నియమించాడు బిగ్‌బాస్‌. మొదటి దశలో రేవంత్‌, ఆదిరెడ్డి ఎక్కువ ముక్కలను సేకరించి స్నోమెన్‌ని నిర్మించారు. రోహిత్‌, ఫైమా, కీర్తి మాత్రం గేమ్‌ నియమాలకు విరుద్దంగా సేకరించిన వస్తువులను తమ దగ్గరే పెట్టుకున్నారు. ఈ విషయాన్ని సంచాలక్‌గా ఉన్న ఇనయా గమనించలేదు. దీంతో బిగ్‌బాస్‌ ఇనయాను తొలగించి రేవంత్‌ని సంచాలక్‌గా నియమించాడు. 

రేవంత్ సంచాలక్‌గా వచ్చి రావడంతోనే కఠిన నియమాలు పెట్టాడు. సత్య తీసుకున్న స్నో మెన్ పార్ట్ విరిగిపోవడంతో దాన్ని అతికించి పెట్టింది. అలా చేస్తే కౌంట్ రాదని రేవంత్ చెప్పినా కూడా వినకుండా ‘అతికించినట్టు ఏమైనా తెలుస్తుందా ఏంటి కౌంట్ చేయకపోతే అది నీ ఇష్టం’ అని సత్య అసహనం వ్యక్తం చేసింది. బిగ్‌బాస్ ఆదేశంతో  అందరికంటే తక్కువ వస్తువులున్న శ్రీసత్యను టాస్క్ నుంచి ఎలిమినేట్ చేశాడు రేవంత్‌.

ఆ తర్వాత రెండో లెవల్ మొదలవుతుంది. ఇందులో భాగంగా స్టార్ట్-ఎండ్ బజర్ల మధ్య ఉన్న సమయంలో ఇతరుల బొమ్మలపై దాడి చేసి వీలైనన్ని వస్తువులను దొంగిలించవచ్చని బిగ్‌బాస్ ఆదేశిస్తాడు. అయితే పోటీదారులు మాత్రం పెద్దగా గొడవకు దిగలేదు. దొంగిలించడం పక్కకి పెట్టి తమ బొమ్మలను కాపాడుకోవడానికే ఎక్కువ ప్రయత్నించారు. ఇనయా మాత్రం శ్రీహాన్‌ బొమ్మపై దాడి చేసేందుకు ట్రై చేసింది. ఈ క్రమంలో శ్రీహాన్‌ ఇనయాని గట్టిగా హత్తుకొని తన బొమ్మ దగ్గరకు వెళ్లకుండా చేశాడు. ఇనయా కూడా గతంలో మాదిరి గట్టిగా దాడికి దిగలేదు. ఒకర్నొకరు లాక్కోవడం, పట్టుకోవడం లాంటివి రొమాంటిక్‌గా చేశారు. శ్రీసత్య ఈ విషయాన్ని గమనించి ‘అసలు మీరిద్దరు ఏం చేశారు?’ అని అడగ్గా.. ఇనయా సిగ్గు పడుతూ.. ఎటాక్‌ చేశామని చెప్పింది. ‘అది ఎటాక్‌లా లేదు.. కావాలంటే టెలికాస్ట్‌లో చూసుకోండి’ అని శ్రీసత్య చెప్పింది.

ఇంతటితో ఆగకుండా.. ఇనయాతో బాగానే చేశావే.. దొరికిపోయావ్‌ శ్రీహాన్‌ అంటూ ఆటపట్టించింది. రేవంత్‌, ఫైమా అయితే ఏకంగా వీరిద్దరు ఎలా చేశారో ఇమిటేట్‌ చేసి చూపించారు. శ్రీహాన్‌, ఇనయాలు ఈ విషయాన్ని కామెడీగానే తీసుకున్నారు. శ్రీహాన్‌ అయితే ఈ సంఘటనను  మగధీర సినిమాతో పోలుస్తూ.. సత్య మిత్రవింద అని, ఇనయా ఐటమ్‌ గర్ల్‌ అని చెప్పాడు. దీంతో ఇనయా అలుగుతుంది. ఆమెను కూల్‌ చేసేందుకు నాయానే మిత్రవింద.. సత్య ఐటెమ్ గర్ల్ అని శ్రీహాన్‌ అన్నాడు. ఆ తర్వాత స్నోమెన్‌ టాస్క్‌లు తక్కువ వస్తువులు సేకరించిన కారణంగా ఇనయా, కీర్తిలను తొలగిస్తున్నట్లు సంచాలక్‌ శ్రీసత్య ప్రకటిస్తుంది. 

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

29-11-2022
Nov 29, 2022, 15:43 IST
ఇనయ సుల్తానా.. ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులకు పెద్ద పరిచయం అక్కర్లేని పేరు. బిగ్‌బాస్‌లో హౌజ్‌లో తనదైన ఆట తీరు, ముక్కుసూటి...
28-11-2022
Nov 28, 2022, 23:53 IST
రోహిత్‌ స్ట్రాంగ్‌ అని నామినేట్‌ చేస్తున్నావ్‌, అంటే నువ్వు వీక్‌ కదా, అలాంటివాళ్లు హౌస్‌లో ఉండనవసరం లేదు, నిన్ను బయటకు...
28-11-2022
Nov 28, 2022, 21:37 IST
విక్షన్‌ ఫ్రీ పాస్‌ వాడి సేవ్‌ అవడంతో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న రాజ్‌ను అన్యాయంగా ఎలిమినేట్‌ చేశారు....
28-11-2022
Nov 28, 2022, 19:09 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉండాలంటే ఆడాలి, మాట్లాడాలి.. ఈ రెండూ జరగకుండానే ఇన్నివారాలదాకా వచ్చావు. అంటే నువ్వు నక్క తోక తొక్కి...
28-11-2022
Nov 28, 2022, 17:50 IST
ముందు నుంచీ తనే నోరుజారుతున్నా అది ఎందుకు ఎవరికీ కనిపించట్లేదని భగ్గుమంది. కరెక్ట్‌ పాయింట్లు లాగడంతో రేవంత్‌ దెబ్బకు సైలెంట్‌...
28-11-2022
Nov 28, 2022, 15:55 IST
అంతా అయిపోయాక ఎవ్వరైనా మాట్లాడతారని ఆదిరెడ్డి పెదవి విరవడంతో అది మినిమమ్‌ కామన్‌సెన్స్‌ అన్నా, నేనైతే రూపాయి కూడా రాసేవాడిని...
27-11-2022
Nov 27, 2022, 23:21 IST
ఓటింగ్‌లో చివరి రెండు స్థానాల్లో మీ ఇద్దరే ఉన్నారని, మీలో ఒకరికి ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ వాడితే మిగతా ఒకరు ఎలిమినేట్‌...
27-11-2022
Nov 27, 2022, 22:15 IST
మాటల్లో తడబాటు, ఆటలో వెనకబడటం చూసి అతడు త్వరలోనే ఎలిమినేట్‌ అవుతాడనుకున్నారంతా! కానీ అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ తన గ్రాఫ్‌ను...
27-11-2022
Nov 27, 2022, 16:35 IST
మీ అమ్మ చెప్పిన మాట గుర్తు తెచ్చుకో అంటూ ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె భయపడిపోయి చివరి నిమిషంలో...
27-11-2022
Nov 27, 2022, 15:46 IST
శ్రీసత్య..  శ్రీహాన్‌ గేమ్‌ కన్నా ఫ్రెండ్‌షిప్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడని, అది తనలో ఉన్న చెడు లక్షణమని పేర్కొంది.
26-11-2022
Nov 26, 2022, 23:09 IST
ఐదేళ్లు నేను ఖాళీగా ఉన్నసమయంలో మా కుటుంబమంతా చెల్లెలు పెన్షన్‌తో బతికాం అని చెప్పాడు.
26-11-2022
Nov 26, 2022, 18:49 IST
బిగ్‌బాస్‌ వీకెండ్‌లో మిగతా ఇంటిసభ్యులను, ఫ్రెండ్స్‌ను స్టేజీపైకి రప్పించి వారిని సర్‌ప్రైజ్‌ చేయనున్నాడు. ఈ మేరకు తాజాగా ఓ ప్రోమో...
26-11-2022
Nov 26, 2022, 15:49 IST
ఒకవేళ నాగార్జున ఫైమాను ముందే సేవ్‌ చేసేస్తే చివరగా మిగిలిన ఇద్దరిలో ఒకరిని కాపాడేందుకు ఆ పాస్‌ వాడే ఆస్కారం...
25-11-2022
Nov 25, 2022, 23:29 IST
ఫైమా మట్టి తినడంతో బిగ్‌బాస్‌ ఆమెతో పని మాన్పించేందుకు ప్రయత్నించాడు. మీ రేషన్‌ మీరు వెతుక్కున్నారు కాబట్టి ఇంట్లో రేషన్‌...
25-11-2022
Nov 25, 2022, 18:35 IST
పోటాపోటీగా ఆడి చివరి కెప్టెన్‌ అయినట్లు సోషల్‌ మీడియాలో లీకైంది. ఈ విషయం తెలిసి ఇనయ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు....
25-11-2022
Nov 25, 2022, 17:05 IST
శ్రీసత్యకు దండం పెట్టాలి. ఆమె ఎలిమినేట్‌ అయిపోతుందని ఎన్నోసార్లు అనుకున్నాను. ఆదిరెడ్డి రివ్యూలు ఇవ్వడం తగ్గించుకుంటే మంచిదని అభిప్రాయపడింది. తన...
25-11-2022
Nov 25, 2022, 15:33 IST
తడి నిరీక్షణకు తెరదించాడు బిగ్‌బాస్‌. భార్యతో వీడియోకాల్‌ ఆప్షన్‌ ఇవ్వడమే కాకుండా తల్లిని ఇంట్లోకి పంపించి సర్‌ప్రైజ్‌ చేశాడు.
24-11-2022
Nov 24, 2022, 23:06 IST
ఈ పదేళ్లు నా వెనకుండి నువ్వెలా నడిపించావో, భవిష్యత్తు అంతా కూడా నువ్వ నాతోనే ఉండాలంటూ తన పేరు పచ్చబొట్టు పొడిపించుకున్నానని...
24-11-2022
Nov 24, 2022, 16:23 IST
'జీవితంలో చాలా కోల్పోయావు, ఆ దేవుడు నీ నుంచి ఎన్నో తీసేసుకున్నాడు. కానీ అదే దేవుడు నీకు మళ్లీ ఇంకో...
24-11-2022
Nov 24, 2022, 15:27 IST
హౌస్‌లోకి వచ్చిన సిరిని చూసి ఏడుస్తూనే కన్ను కొట్టాడు శ్రీహాన్‌. నీకోసం ఓ సర్‌ప్రైజ్‌ అంటూ వెనక్కు తిరిగి మెడ...

మరిన్ని వీడియోలు 

Read also in:
Back to Top