బిగ్‌బాస్‌ రన్నరప్‌ షణ్ముఖ్‌ జశ్వంత్‌ | Bigg Boss 5 Telugu: Shanmukh Jaswanth Entered As 10th Contestant In House | Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu Runner Up: బిగ్‌బాస్‌ రన్నరప్‌ షణ్ముఖ్‌ జశ్వంత్‌

Sep 5 2021 8:12 PM | Updated on Dec 20 2021 9:17 PM

Bigg Boss 5 Telugu: Shanmukh Jaswanth Entered As 10th Contestant In House - Sakshi

Shanmukh Jaswanth In Bigg Boss 5 Telugu: యూత్‌కు బాగా కనెక్ట్‌ అయిన పేరు షణ్ముఖ్‌ జస్వంత్‌. డ్యాన్స్‌ వీడియోలు, షార్ట్‌ ఫిలింస్‌, వెబ్‌ సిరీస్‌తో యూట్యూబ్‌ స్టార్‌గా మారాడు. సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌, సూర్య వెబ్‌ సిరీస్‌లకు లక్షల్లో వ్యూస్‌ ఉన్నాయి. ఈ యూత్‌ స్టార్‌కు సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ కూడా ఎక్కువే. బిడియంతో ముడుచుకుపోయే షన్నూ ఎంట్రీ సాంగ్‌తో మాత్రం స్టేజీ దద్దరిల్లిపోయేలా చేశాడు. ఇక ఇతడి మీద కొండంత ఆశలు పెట్టుకున్నారు ఆయన అభిమానులు. కానీ షణ్నూ గేమ్‌లో కన్‌ఫ్యూజ్‌ అయి గెలుపును చేజార్చుకున్నాడు. ఈ సీజన్‌కు రన్నరప్‌గా నిలిచాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement