క్రిస్మస్‌ బరిలో బాలయ్య..! | Balakrishna And Gopichand Malineni Mass Action Is Release on december | Sakshi
Sakshi News home page

క్రిస్మస్‌ బరిలో బాలయ్య..!

Aug 24 2026 7:43 AM | Updated on Aug 24 2026 7:43 AM

Balakrishna And Gopichand Malineni Mass Action Is Release on december

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘NBK111’( వర్కింగ్‌ టైటిల్‌). ఇటీవలే బాలయ్యకు స్వల్పం గాయం కావడంతో సినిమాలకు కొంత విరామం తీసుకున్నాడు. దీంతో దసరాకి రావాల్సిన ఈ సినిమాను డిసెంబర్‌ 24న క్రిస్మస్‌ కానుకగా విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తుందట. 

బాలయ్య త్వరలోనే షూటింగ్‌లో పాల్గొనున్నారని సమాచారం. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌ కాగా మంచు మనోజ్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు.  ఈ చిత్రం అధికారిక టైటిల్‌ త్వరలోనే ప్రకటించనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement