కొత్త లుక్‌లో అనసూయ.. ఫొటోలు వైరల్‌ | Anasuya New Haircut Goes Viral - Changed the Hair Kept the Fire | Sakshi
Sakshi News home page

హెయిర్‌ స్టైల్‌ మారినా ఫైర్‌ అలాగే ఉంది: అనసూయ

Sep 26 2026 4:10 PM | Updated on Sep 26 2026 4:32 PM

Anasuya New Haircut Goes Viral - Changed the Hair Kept the Fire

నటి అనసూయ భరద్వాజ్‌ సోషల్‌ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉంటారు. తన సినిమాలు, వ్యక్తిగత విషయాలతో పాటు ఫిట్‌నెస్‌కు సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంటారు. తాజాగా ఆమె చేసిన ఓ సోషల్‌ మీడియా పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

ఇటీవల అనసూయ తన హెయిర్‌ స్టైల్‌ను మార్చుకున్నారు.  ఇలా దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ‘హెయిర్‌ స్టైల్‌ మార్చాను.. కానీ నాలో ఫైర్‌ మాత్రం అలాగే ఉంది’ అంటూ పోస్ట్‌ చేశారు.  

‘ఈరోజు మీరు వ్యాయామం చేశారా?’ అంటూ అభిమానులను ప్రశ్నించారు. ‘కొత్త రూపం.. కొత్త ఉత్సాహం’ అంటూ తన తాజా చిత్రాలను పంచుకున్నారు. ఇప్పుడు అనసూయ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నారంటూ అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు.  ప్రస్తుతం ఆమె పంచుకున్న చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
 ఇదీ చదవండి: ‘ది ప్యారడైజ్‌’ కోసం ఈ రోజు థియేటర్‌కి వెళ్తున్నా’: కేటీఆర్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement