Watch: Anasuya Bharadwaj Ari Movie Theatrical Trailer Out Now - Sakshi
Sakshi News home page

Ari Movie Theatrical Trailer: అనసూయ చేతిలో యాసిడ్‌ బాటిల్‌..

Mar 12 2023 9:44 AM | Updated on Mar 12 2023 11:19 AM

Anasuya Bharadwaj Ari Theatrical Trailer Out Now - Sakshi

పేపర్‌బాయ్‌ ఫేమ్‌ జయశంకర్‌ తెరకెక్కించిన రెండో చిత్రం అరి. మై నేమ్‌ ఈజ్‌ నోబడీ అనేది ట్యాగ్‌లైన్‌. ఇందులో జెలసీ పాత్రలో అనసూయ, ప్రైడ్‌గా సాయి కుమార్‌, ఆంగర్‌ రోల్‌లో శ్రీకాంత్‌ అయ్యంగార్‌, లస్ట్‌గా వైవా హర్ష, గ్రీడీ పాత్రలో శుభలేఖ సుధాకర్‌, అటాచ్‌మెంట్‌ క్యారెక్టర్‌లో సురభి నటించారు. 

ఇటీవలే మంగ్లీ పాడిన చిన్నారి కిట్టయ్య పాటకు మంచి స్పందన లభించింది. ఈ క్రమంలో తాజాగా అరి ట్రైలర్‌ను విడుదల చేశారు. మనిషి ఎలా బతకకూడదనే విషయాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. అరిషడ్వర్గాలు(కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు) కోసం మనిషి ఎంత దిగజారిపోతాడనేది చూపించారు.

Advertisement
 
Advertisement
Advertisement