సహించేది లేదు | - | Sakshi
Sakshi News home page

సహించేది లేదు

Sep 26 2026 7:35 AM | Updated on Sep 26 2026 7:35 AM

నర్సాపూర్‌ గిరిజన బాలుర అప్‌గ్రేడేడ్‌ జూనియర్‌ కాలేజీని ఎత్తి వేస్తే సహించేది లేదు. అవసరమైతే గిరిజన విద్యార్థుల కోసం మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తా. స్థానిక కాలేజీని ఎత్తివేసి కౌడిపల్లిలో కలిపేందుకు తీసుకుంటున్న చర్యలు తన దృష్టికి రాలేదని, గిరిజన గురుకుల విభాగం ఉన్నతాధికారులతో చర్చించి కాలేజీ ఇక్కడే కొనసాగించే విధంగా చర్యలు తీసుకుంటా.

– సునీతారెడ్డి, ఎమ్మెల్యే

ఉన్నతాధికారుల ఆదేశాలు

ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాల మేరకే తమ కాలేజీలోని ప్రథమ సంవత్సరం విద్యార్థులను కౌడిపల్లి కాలేజీకి వెళ్లాలని సూచిస్తున్నాం. అయితే తమకు లిఖితపూర్వకంగా ఉత్తర్వులు రాలేదు. ఉన్నతాధికారుల ఆదేశాలను అమలు చేయడం తమ విధుల్లో భాగం.

– బసవరాజ్‌, కాలేజీ ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement