సర్వం సిద్ధం చేశాం | - | Sakshi
Sakshi News home page

సర్వం సిద్ధం చేశాం

Jul 13 2026 8:15 AM | Updated on Jul 13 2026 8:15 AM

సర్వం సిద్ధం చేశాం

నులిపురుగుల నిర్మూలనతో పిల్లలు మంచి ఆరోగ్యవంతులుగా ఎదుగుతారు. చదువుతో పాటు ఆటపాటల్లో చురుగ్గా పా ల్గొంటారు. పాఠశాలలో మెరుగైన హాజరు వంటి అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇందుకోసం ప్రభుత్వ , ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలు, రిహాబిలిటేషన్‌ సెంటర్లు, రెస్క్యూ హోమ్స్‌, లేబర్‌, మైగ్రెంట్‌, స్ట్రీట్‌ చిల్డ్రన్‌ హోమ్స్‌, చైల్డ్‌ కేర్‌ హోమ్స్‌, అనాథ ఆశ్రమాలు, అంగన్‌వాడీ సెంటర్లు.. ఇలా అన్నీ చోట్ల ఉండే పిల్లల కోసం యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేశాం.

– గణేశ్వర్‌, డీఎంహెచ్‌ఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement