ముందస్తు సంక్రాంతి సంబరాలు
కౌడిపల్లి: తునికి ప్రభుత్వ పాఠశాలలో
ముగ్గులు వేస్తున్న చిన్నారులు
తూప్రాన్: గీతా స్కూల్‌లో విద్యార్థుల సందడి
జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో శుక్రవారం ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. రంగు రంగుల ముగ్గులు, హరిదాసు వేషధారణతో విద్యార్థులు అలరించారు. భోగి మంటలు వేసి పతంగులు ఎగురవేశారు. ఈసందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ తెలుగు లోగిళ్లలో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.
పాపన్నపేట ఉన్నత పాఠశాలలో ముగ్గులు వేసిన విద్యార్థినులు
ముందస్తు సంక్రాంతి సంబరాలు
ముందస్తు సంక్రాంతి సంబరాలు


