రెండున్నర ఎకరాల్లో సాగు
హార్టికల్చర్ వర్సిటీ ములుగు నుంచి రెండున్నర ఎకరాలకు అవసరమయ్యే నారును తెచ్చాను. అందులో ఎకరంన్నర టమాట, ఎకరం మిరప నారు తెచ్చి సాగు చేశాను. టమాట పంట చేతికందింది. ప్రభుత్వం సబ్సిడీపై ఇవ్వటం సంతోషంగా ఉంది. –బీంరెడ్డి,
రైతు, మర్పల్లి, రేగోడు మండలం
రైతులు వినియోగించుకోవాలి
పూర్తి సబ్సిడీతో జిల్లాకు 250 ఎకరాలకు ఐదురకాల నారుమళ్లను ప్రభుత్వం అందిస్తోంది. దీన్ని రైతులు వినియోగించుకోవాలి. అలాగే 20 యూనిట్ల సెడ్‌నెట్‌హౌజ్ మంజూరయ్యాయి. అవసరమైన రైతులు దరఖాస్తు చేసుకోవాలి.
–ప్రతాప్‌సింగ్, హార్టికల్చర్ అధికారి మెదక్
రెండున్నర ఎకరాల్లో సాగు


