అపరిచితులతో లావాదేవీలు వద్దు... | - | Sakshi
Sakshi News home page

అపరిచితులతో లావాదేవీలు వద్దు...

Nov 20 2026 1:01 AM | Updated on Nov 20 2026 1:01 AM

గుర్తు తెలియని ఖాతాలకు నగదు పంపించడం చేయకూడదు. ఖాతా ఫ్రీజ్‌ అయినప్పుడు సమీప పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయిస్తే లావాదేవీలు పరిశీలించి విచారణ చేపడుతారు. తప్పులేదని తేలితే ఎన్‌ఓసీ ఇప్పించే ప్రయత్నం చేస్తాం. ఇలాంటి కేసులన్నీ సాధారణంగా ఇతర రాష్ట్రాల్లో నమోదు కావడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఎవరు నగదు ఇస్తున్నారు, ఎవరికి పంపుతున్నామో తెలియని వాటికి దూరంగా ఉండాలి. క్రికెట్‌ బుకీలు, సైబర్‌క్రైం, ఇతర ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడే వ్యక్తుల ఖాతాలు అయితే సామాన్యులకు సైతం ఇబ్బందులు తప్పవు.

– ఎగ్గడి భాస్కర్‌, డీసీపీ మంచిర్యాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement