బొగ్గు నాణ్యత వారోత్సవాలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

బొగ్గు నాణ్యత వారోత్సవాలు ప్రారంభం

Nov 13 2026 12:10 AM | Updated on Nov 13 2026 12:10 AM

శ్రీరాంపూర్‌: నాణ్యమైన బొగ్గు సరఫరా చేసినప్పుడే సింగరేణి లాభాలు గడిస్తుందని జీఎం ఎం.శ్రీనివాస్‌ పేర్కొన్నారు. గురువారం జీఎం కార్యాలయంలో బొగ్గు నాణ్యత వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. జీఎం ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరించి ఉద్యోగులు, అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్‌వోటు జీఎం కృష్ణ ప్రసాద్‌, గుర్తింపు సంఘం బ్రాంచ్‌ కార్యదర్శి బాజీసైదా, డీజీఎం(పర్సనల్‌) అనిల్‌ కుమార్‌, క్వాలిటీ ఇన్‌చార్జి శ్రీధర్‌ రావు, డీజీఎం(ఐఈడీ) రాజన్న, ఏరియా సేఫ్టీ అధికారి సత్యనారాయణ పాల్గొన్నారు.

మందమర్రిరూరల్‌: మందమర్రి ఏరియాలోని జీఎం కార్యాలయంలో ఏరియా రాధాకృష్ణ వారోత్సవాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌వోటు జీ ఎం లలితేంద్రప్రసాద్‌, డీజీఎం (పర్సనల్‌) అశోక్‌, క్వాలిటీ మేనేజర్‌ ప్రదీప్‌, ఏఐటీయూసీ బ్రాంచ్‌ కార్యదర్శి సత్యనారాయణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement