కాసిపేట: మండలంలోని సోమగూడం మై దానంలో ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్–14 బాలబాలికల జిల్లాస్థాయి ఫుట్‌బాల్ ఎంపిక పోటీలు మంగళవారం ముగిశా యి. వివిధ పాఠశాలల విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నట్లు కాసిపేట స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎం సాంబమూర్తి తెలిపారు. బాలుర విభా గంలో దేవ హర్ష, వేదాంత్, శివప్రసాద్, ఎండీ హబీబ్‌ఖాన్, సీహెచ్ సాకేత్, జి.వర్షిత్, శివముర్ధుల్, శివాంజన్‌ఖాన్, దైవిక్, శారిరాన్, కృష్ణచైతన్య, ఎస్.ప్రణీత్, భరద్వాజ్, హనీశ్, సాధ్విక్, జె.ప్రణిత్, సిదార్థ, విఘ్నేశ్ ఎంపికై న ట్లు పేర్కొన్నారు. బాలికల విభాగంలో సా యిదివ్య, ఆదిత్యశ్రీ, సబిత, ఇంద్రజ, నాగేశ్వ రి, మహాశ్రీ, లావణ్య, ఆరాధ్య, ప్రణవ్, మ హి, దీపావని, వర్షిణి, వనిత, సిద్యా, నానిల, అక్షర, హారతి, సాగరిక ఎంపికై నట్లు తెలిపా రు. ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎండీ యాకుబ్, కన్వీనర్ సాంబమూర్తి, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజన్న, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.


