పాతమంచిర్యాల: ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వా సిరెడ్డి సీతారామయ్య, కార్యధర్శి గా మేకల దాసు ఏకగ్రీవంగా ఎ న్నికయ్యారు. కరీంనగర్‌లో నిర్వహించిన ఏఐటీయూసీ తెలంగా ణ రాష్ట్ర నాలుగో మహాసభల్లో వీరిని ఎన్నుకున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ తెలిపారు. కార్మికుల పక్షాన నిరంతరం పోరాటం చేస్తున్నందుకు వీరి సేవలను గుర్తించి పదవుల కు ఎంపిక చేసినట్లు పేర్కొన్నా రు. కార్మిక వర్గ ఐక్యతను బలోపే తం చేస్తూ హక్కుల పరిరక్షణ కు వీరు నిరంతరం పోరాటాలు ని ర్వహించడంలో కీలక పాత్ర పోషి స్తున్నారని తెలిపారు. రాష్ట్ర నాయకత్వానికి సీతామరామయ్య, దాసు కృతజ్ఞతలు తెలిపారు.


