అక్టోబర్‌లోపు పూర్తయ్యే అవకాశముంది | - | Sakshi
Sakshi News home page

అక్టోబర్‌లోపు పూర్తయ్యే అవకాశముంది

Sep 4 2026 7:47 AM | Updated on Sep 4 2026 7:47 AM

మంచిర్యాల ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలోని 50 పడకల ఐసీయూ నే క్రిటికల్‌ కేర్‌ విభాగానికి వినియోగి స్తున్నాం. కాలేజీరోడ్డులో నిర్మిస్తున్న నూతన భవనం అక్టోబర్‌లోపు పూర్తయ్యే అవకాశముంది. భవన నిర్మాణం పూర్తయితే క్రిటికల్‌ కేర్‌ విభాగంలో అన్ని రకాల వైద్యసేవలు అత్యవసర సమయాల్లో రోగులకు అందించవచ్చు. నూతన భవన నిర్మాణం త్వరగా పూర్తి చేయించాలని, అవసరమైన వైద్యులను నియమించాలని ఉన్నతాధికారులకు నివేదించాం.

– అశోక్‌కుమార్‌,

జీజీహెచ్‌ ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement