సీవోఈలో వర్క్‌షాప్‌ | - | Sakshi
Sakshi News home page

సీవోఈలో వర్క్‌షాప్‌

Aug 30 2026 12:03 AM | Updated on Aug 30 2026 12:03 AM

బెల్లంపల్లి: బెల్లంపల్లి: బెల్లంపల్లిలోని ఎస్సీ సంక్షేమ బాలుర గురుకుల సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (సీవోఈ) పాఠశాల, కళాశాలలో జోన్‌–1 పరి ధిలోని ఐసీటీ ఇన్‌స్ట్రక్టర్లకు మైండ్‌స్పార్క్‌ ప్రో గ్రాం నిర్వహణపై శనివారం వర్క్‌షాప్‌ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షే మ గురుకుల విద్యాలయాల సంస్థ డీసీవో ర మాకళ్యాణి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడా రు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పెంచడంలో మైండ్‌స్పార్క్‌ ఎంతగానో ఉపయోగ ప డుతుందని పేర్కొన్నారు. మైండ్‌స్పార్క్‌ స్టేట్‌ అసోసియేట్‌ మేనేజర్‌ శివప్రసాద్‌, ప్రాజెక్ట్‌ లీడ్‌ మల్లికార్జున, జోన్‌–1 జోనల్‌ మేనేజర్‌ ఎం.భీంరావు, జోన్‌–5 జోనల్‌ మేనేజర్‌ రమేశ్‌, డిస్ట్రిక్ట్‌ కోఆర్డినేటర్లు రేవతి, సంజీవ్‌, సీవోఈ పాఠశాల, ప్రిన్సిపాల్‌ విజయ్‌ప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement