ఏడాదంతా ఎదురుచూస్తాం.. | - | Sakshi
Sakshi News home page

ఏడాదంతా ఎదురుచూస్తాం..

Nov 13 2026 4:05 AM | Updated on Nov 13 2026 4:05 AM

కురుమూర్తి జాతర ఎప్పుడొస్తుందా అని వేయి కళ్లతో ఎదురు చూస్తుంటాను. జాతర మొదలైందంటే చాలు, మా మేనమామలు ‘జాతరకు తప్పకుండా రావాలి’ అని ఆప్యాయంగా పిలుస్తారు. పుట్టింటికి రాగానే పండుగ వాతావరణం కనిపిస్తుంది. స్వామివారి దర్శనం తర్వాత మా మామలు స్వయంగా నా చేతులకు కొత్త గాజులు వేయించినప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఆ తర్వాత బంధువులందరం కలిసి చెట్ల కింద కూర్చుని కాల్చిన మాంసం తింటూ కబుర్లు చెప్పుకుంటుంటే ఏడాది కష్టమంతా మరిచిపోతాం. మాకు దసరా, సంక్రాంతి కంటే ఈ జాతరే పెద్ద పండుగ.

– మారాఠిదేవి, చిన్నచింతకుంట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement