ధాన్యం ధరలు ౖపైపెకి.. | - | Sakshi
Sakshi News home page

ధాన్యం ధరలు ౖపైపెకి..

Nov 6 2026 1:44 AM | Updated on Nov 6 2026 1:44 AM

జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పంట దిగుబడులకు మంచి ధరలు లభిస్తున్నాయి. గురువారం ఆర్‌ఎన్‌ఆర్‌ రకం 3,664 బస్తాలు రాగా క్వింటా గరిష్టంగా రూ.3,810, కని ష్టంగా రూ.2,169 ధరలు పలికాయి. అలాగే 2096 బస్తాల మొక్కజొన్న రాగా గరిష్టంగా రూ.3,201, కనిష్టంగా రూ.2,846, వేరుశనగ 48 బస్తాలు రాగా గరిష్టంగా రూ.6,761, కనిష్టంగా రూ.6,313 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్‌లో గరిష్టంగా రూ.3,304, కనిష్టంగా రూ.2,710, కేఎన్‌ఎం ధాన్యం గరిష్టంగా రూ.3,109, కనిష్టంగా రూ.2,450గా ధరలు నమోదయ్యాయి. మార్కెట్‌కు ఐదు వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement