ధాన్యానికి గిరాకీ.. సాగుకు వెనుకడుగు
ప్రస్తుతం ధాన్యానికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ప్రభుత్వ మద్దతు ధర కంటే అధికంగా క్వింటాల్‌కు రూ.3,200 నుంచి రూ.3,700 వరకు చెల్లించి బయటి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. కొందరు కోతకు ముందే అడ్వాన్స్‌లు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. దీంతో రైతులకు ధర విషయంలో ఊరట లభిస్తున్నా.. నీటి కొరత మాత్రం ఆందోళన కలిగిస్తోంది.
చిన్నచింతకుంట
మ.నగర్ అర్బన్
మ.నగర్ రూరల్
కోయిలకొండ
బాలానగర్
భూత్పూర్
హన్వాడ
దేవరకద్ర
కౌకుంట్ల
జడ్చర్ల
గండేడ్
10.05


